పరవస్తు వెంకట రంగాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పరవస్తు వెంకట రంగాచార్యులు''' సంస్కృతాంధ్ర పండితుడు, ప్రముఖ తత్వవేత్త మరియు చెప్పుకోదగిన తెలుగు కవి. తర్కము మరియు వ్యాకరణాలలో నిష్ణాతుడు.
రంగాచార్యులు [[విశాఖపట్నం1822]], [[మే 22]]న [[విశాఖపట్నం]]లో శ్రీనివాసాచార్యులు, మంగమ్మ దంపతులకు జన్మించాడు. ఎనిమిదేళ్ల వయసులోనే సంస్కృతములో కుంభకర్ణ విజయము అనే కావ్యమును రచించాడు. ఉర్లం, విజయనగరం మరియు మైసూరు మహారాజులు ఈయనను గౌరవించి సత్కరించారు. అన్నింటికంటే మించి ఈయన శతావధానములో నిష్ణాతుడై ''మహా మహోపాధ్యాయ'' అన్న బిరుదు పొందినాడు. ఈయన తెలుగు సాహిత్యములో శ్రేష్ట గ్రంధాలుగా ఎన్నదగిన ''కమలిని కలహంసము'', ''వేద రహస్యము'' మరియు ''మంజుల నైషదము'' లను రచించాడు.
 
తెలుగు వాజ్ఞ్మయము వ్యాపనకు ఈయన సలిపిన కృషి అత్యంత ప్రశంసనీయము. రంగాచార్యులు [[భారతదేశము]]లో క్రైస్తవ మత భోధనలను వ్యతిరేకించాడు. హిందూ తత్వము మరియు సంస్కృతులకు గట్టి మద్దతునిచ్చాడు. ఈయన చివరి రోజులు [[తుని]]లో గడిపాడు.
పంక్తి 23:
*కేనోపనిషత్తుకి పద్య అనువాదము
*మాండూక్యోపనిషత్తుకి పద్య అనువాదము
 
==మూలాలు==
*తెలుగు వైతాళికులు - ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ
 
[[వర్గం:1822 జననాలు]]
[[వర్గం:తెలుగు కవులు]]