శాసన మండలి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{భారత రాజకీయ వ్యవస్థ}}
[[భారత దేశము]] యొక్క రాష్ట్రాల శాసన వ్యవస్థలో రెండవ సభను '''శాసనమండలి''' అంటారు. 28 రాష్ట్రాలలో కేవలం 5 రాష్ట్రాలలో మాత్రమే ప్రస్తుతం శాసనమండలి ఉన్నది. అవి [[ఉత్తర ప్రదేశ్]], [[బీహార్]], [[కర్ణాటక]], [[మహారాష్ట్ర]] మరియు [[జమ్మూ కాశ్మీరు]]. రెండు సభలు కలిగిన రాష్ట్రాల శాసన వ్యవస్థలో ఇది ఎగువ సభ. శాసన మండలి సభ్యులు ప్రజలచే అప్రత్యక్షముగాపరోక్షముగా ఎన్నికౌతారు. ఇది శాశ్వత సభ అనగా [[శాసన సభ]] వలె దీన్ని రద్దు చేయలేము. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మూడొంతుల సభకు ఎన్నికలు జరుపుతారు. శాసన మండలి సభ్యుని పదవీకాలం 6 సంవత్సరాలు.
 
==సభ్యుల అర్హతలు==
"https://te.wikipedia.org/wiki/శాసన_మండలి" నుండి వెలికితీశారు