"నూనె యొక్క సపొనిఫికెసను విలువ" కూర్పుల మధ్య తేడాలు

==సపొనిఫికేసన్ వ్యాల్వు==
ఒక గ్రాము నూనె/కొవ్వును పూర్తి గా సపోనికెసన్(సబ్బుగా మార్చుటకు)చెయ్యుటకు అవసరమైన పొటాషియం హైడ్రాక్సైడ్ యొక్కభారం,మిల్లి గ్రాములలో ఆనూనె యొక్క సపొనికెసన్ వ్యాల్వు/విలువ అంటారు.ప్రతినూనెలోని కొవ్వుఆమ్లాలు వివిధశాతంలో వుండును.అలాగే సంతృప్త,అసంతృప్త కొవ్వుఆమ్లాలు వివిధ శాతాలలో వుండును.ఆయా నూనెలలోని కొవ్వుఆమ్లాలనుబట్టి నూనెల సపొనికెసన్ విలువ మారుతుంది.తక్కువ కార్బనులున్న కొవ్వుఆమ్లాలు ఎక్కువ వున్న నూనెల సపొనికెసను విలువ అధికంగా వుండును.
===సపొనిఫికెసను పరీక్షచెయ్యుటకై అవసరముగు పరికరాలు===
 
1.B24 మూతి వున్న కొనికల్/ఎర్లెన్మెయిర్ ఫ్లాస్కు,250మి.లీ,కెపాసిటి వున్నది.లేదా 250మి.లీ, రిసివరు ఫ్లాస్కు.
 
2.B24 కొన్(cone) వున్న రెఫ్లెక్సు(reflux) కండెన్సరు లేదా లెబెగ్ కండెన్సరు.
 
3.హట్ ప్లెట్ లేదా వాటరుబాత్ లేదా మాంటిల్ హీటరు,
 
4.అనలైటికల్ బ్యాలెన్సు.200గ్రాం.లది.0.01మి.గ్రాం.వరకు తూచ గల్గినది.
 
===రసాయన పధార్దములు===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/722826" నుండి వెలికితీశారు