"నూనె యొక్క సపొనిఫికెసను విలువ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
==సపొనిఫికేసన్ వ్యాల్వు==
ఒక గ్రాము నూనె/కొవ్వును పూర్తి గా సపోనికెసన్(సబ్బుగా మార్చుటకు)చెయ్యుటకు అవసరమైన పొటాషియం హైడ్రాక్సైడ్ యొక్కభారం,మిల్లి గ్రాములలో ఆనూనె యొక్క సపొనికెసన్ వ్యాల్వు/విలువ అంటారు.ప్రతినూనెలోని కొవ్వుఆమ్లాలు వివిధశాతంలో వుండును.అలాగే సంతృప్త,అసంతృప్త కొవ్వుఆమ్లాలు వివిధ శాతాలలో వుండును.ఆయా నూనెలలోని కొవ్వుఆమ్లాలనుబట్టి నూనెల సపొనికెసన్ విలువ మారుతుంది.తక్కువ కార్బనులున్న కొవ్వుఆమ్లాలు ఎక్కువ వున్న నూనెల సపొనికెసను విలువ అధికంగా వుండును.
===సపొనిఫికెసను పరీక్షచెయ్యుటకై అవసరముగుఅవసరమగు పరికరాలు===
 
1.B24 మూతి వున్న కొనికల్/ఎర్లెన్మెయిర్ ఫ్లాస్కు,250మి.లీ,కెపాసిటి వున్నది.లేదా 250మి.లీ, రిసివరు ఫ్లాస్కు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/722828" నుండి వెలికితీశారు