"నూనె యొక్క సపొనిఫికెసను విలువ" కూర్పుల మధ్య తేడాలు

 
===రసాయన పధార్దములు===
 
1.ఆల్కహలిక్‍ పోటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం:35-40 గ్రాం.ల పోటాషియం హైడ్రా క్సైడ్ ను మొదట 10మి.లీ.ల డిస్టిల్ వాటరులో కరగించి,దాన్ని ఒక లీటరు ప్యూర్ ఆల్కహల్ లో కలిపి తయారు చెయ్య వలెను.గాలి చొరబడని విధంగా బిరడా ను బిగించి,వెలుతురు తగలని విధంగా భద్రపరచ వలెను.
 
2.ఫినాప్తలీన్ ఇండికెటరు ద్రావణం:ఒక గ్రాం.పినాప్తలీన్ పౌడరును 100మి.లీ.ల ఆల్కహల్ లో కలిపి తయారు చెయ్య వలెను.
 
3.ప్రమాణీకరించిన హైడ్రొక్లొరిక్ ఆమ్లం:0.5(N)నార్మాలిటి వున్నది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/723581" నుండి వెలికితీశారు