నూనెలో సపొనిఫికేసను విలువ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
3.ప్రమాణీకరించిన హైడ్రొక్లొరిక్ ఆమ్లం:0.5(N)నార్మాలిటి వున్నది.
 
===పరీక్షించు విధానం===
 
పరీక్షించవలసిన నూనె/కొవ్వు లోని మలినాలను తొలగించుటకై మొదట ఫిల్టరు పేపరులో నూనెను ఫిల్టరు చెయ్య వలెను.సుమారు 1.5-2.0 గ్రాం.ల నూనె/కొవ్వును కచ్చితంగా తూచి, B24 మూతి గల కొనికల్ ఫ్లాస్కు లేదా ఎర్లెన్‍మెయిర్ ఫ్లాస్కు లో తీసుకొన వలెను.దీనికి 25 మి.లీ.ల ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణంను పిప్పెట్ ద్వారా తీసి కలుప వలెను.ఇప్పుడు ఫ్లాస్కును హీటరు మీద వుంచి,ఫ్లాస్కుమూతికి రెఫ్లెక్షు కండెన్సరు అమర్చ వలెను.హీటరును ఆన్ చేసి ఒక గంటసేపు/లేదా ఫ్లాస్కులోని నూనె ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్ తో పూర్తిగా సపోనిపికేసను చెందు వరకు వేడి చెయ్య వలెను.