నూనెలోని అన్ సపొనిఫియబుల్ మాటరు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: నూనెలో కరగివుండి,కాస్టిక్ తో సపొనిఫికెసన్ చెందని పధార్దాలను...
(తేడా లేదు)

20:08, 18 మే 2012 నాటి కూర్పు

నూనెలో కరగివుండి,కాస్టిక్ తో సపొనిఫికెసన్ చెందని పధార్దాలను అన్ సపొనిఫియబుల్ మాటరు/పధార్దం అంటారు.పరీక్షించ వలసిన నూనెకు పోటాషియం హైడ్రాజ్సైడ్ ద్రావణం ను కలిపి చర్యనొందించడం వలన నూనెలోని కొవ్వు ఆమ్లాలన్ని సపొనిఫికేసను చెందును.సపొనిఫికెసను చెందని పధార్దమును పెట్రొలియం ఈథరునుపయోగించి సంగ్రహించడం జరుగుతుంది.