కథక్: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: ms:Tarian Kathak
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: si:කතක්; పైపై మార్పులు
పంక్తి 2:
 
రాధాకృష్ణుల కధలను నృత్యరీతులుగ ఎక్కువగా ప్రదర్శించే ఈ నాట్యం కొంత శృంగారభవనలతో మిళితమై ఉంటుంది. ఈ నాట్యాన్ని [[లక్నో]] పాలకుడైన [[నవాబ్ వజీర్ ఆలీషా]] ఆదరించి అభివృద్ది చేసే ప్రయత్నం చేసాడు. ఈ నాట్యాన్ని స్త్రీ పురుషులు ఇద్దరూ ప్రదర్శిస్తారు.
== చరిత్ర ==
పూర్వకాలంలో కథకులు (కథను చెప్పే వాళ్ళు), పురాణాల నుంచీ ఇతిహాసాల నుంచీ కథలను వల్లె వేయడం లేదా పాడటం చేసేవారు. దీనికి కొంచెం నృత్యం కూడా తోడయ్యేది. కథక్ ప్రారంభానికి ఇదే మొదలు. ఈ కథకులకు ఈ విద్య తరతరాలకు వారసత్వంగా సంక్రమిస్తుంది. క్రీ.పూ 3 మరియు 4 వ శతాబ్దానికి సంబంధించిన సాహిత్యంలో కథకులకు సంబంధించిన ప్రస్థావన ఉంది.
== వేషధారణ ==
 
 
పంక్తి 17:
 
{{భారతీయ శాస్త్రీయ నృత్యం}}
 
[[వర్గం:భారతీయ నృత్యరీతులు]]
[[వర్గం:కళలు]]
Line 36 ⟶ 37:
[[pt:Kathak]]
[[ru:Катхак]]
[[si:කතක්]]
[[tr:Kathak]]
[[ur:کتھک]]
"https://te.wikipedia.org/wiki/కథక్" నుండి వెలికితీశారు