"మందార" కూర్పుల మధ్య తేడాలు

50 bytes added ,  9 సంవత్సరాల క్రితం
చి
r2.7.3) (యంత్రము కలుపుతున్నది: or:ମନ୍ଦାର; పైపై మార్పులు
చి (r2.7.1) (యంత్రము కలుపుతున్నది: be:Кітайская ружа)
చి (r2.7.3) (యంత్రము కలుపుతున్నది: or:ମନ୍ଦାର; పైపై మార్పులు)
}}
'''మందార''' లేదా '''మందారం''' (Hibiscus rosa-sinensis) ఒక అందమైన [[పువ్వు]]ల చెట్టు. ఇది[[మాల్వేసి]] కుటుంబానికి చెందినది. ఇది తూర్పు [[ఆసియా]] కు చెందినది. దీనిని '''చైనీస్ హైబిస్కస్''' లేదా '''చైనా రోస్''' అని కూడా అంటారు. దీనిని ఉష్ణ మరియు సమసీతోష్ణ ప్రాంతాలలో అలంకరణ కోసం పెంచుతారు. పువ్వులు పెద్దవిగా సామాన్యంగా ఎరుపు రంగులో సువాసన లేకుండా ఆకర్షణీయంగా ఉంటాయి. వీనిలో చాలా సంకరజాతులు తెలుపు, పసుపు, కాషాయ, మొదలైన వివిధ రంగులలో పూలు పూస్తున్నాయి. [[ముద్ద మందారం]] అనే వాటికి రెండు వరుసలలో ఆకర్షక పత్రావళి (petals) ఉంటాయి. అందమైన పుష్పాలున్నా ఇవి మకరందాన్ని గ్రోలే కీటకాలు మరియు పక్షుల్ని ఆకర్షించవు.
[[Fileదస్త్రం:Hibiscus rosa-sinensis YVSREDDY.jpg|thumb|ముద్దమందారం]]
 
 
== లక్షణాలు ==
*నక్షత్రాకార కేశాలతో పెరిగే సతత హరితమైన [[పొద]].
*అండాకారంలో ఉన్న సరళ [[పత్రాలు]].
''మందారం'' [[మలేషియా]] దేశపు జాతీయ పుష్పం. దీనిని ''Bunga Raya'' అని [[మలయ]] లోను, ''dahonghua'' 大红花 అని [[చైనీస్]] లోను, ''Sembaruthi-செம்பருத்தி'' అని [[తమిళం]] లోను, ''Gurhal/orhul'' అని [[హిందీ]] లోను, Chemparathy అని [[మళయాళం]] లోను, ''Wada Mal'' అని [[సింహళం]] భాషలలో పిలుస్తారు.
 
== ఉపయోగాలు ==
*మందార పువ్వులు మరియు ఆకులు శిరోజాల సౌందర్య పోషణలో ఉపయోగిస్తారు.
*మందార పుష్పాలను పసిఫిక్ ద్వీపాలలో సలాడ్ లో వేసుకొని తింటారు.
</gallery>
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
* The International Hibiscus Society ([http://www.internationalhibiscussociety.org])
* Hibiscus rosa-sinensis (Chinese) (http://baike.baidu.com/view/181048.htm)
 
== బయటి లింకులు ==
* [http://americanhibiscus.org/| American Hibiscus Society]
* [http://lonestarahs.org/| Lone Star Chapter, American Hibiscus Society]
* [http://spacecityahs.org/| Space City Chapter, American Hibiscus Society]
 
 
[[వర్గం:మాల్వేసి]]
[[ms:Bunga Raya]]
[[nl:Chinese roos]]
[[or:ମନ୍ଦାର]]
[[pl:Ketmia róża chińska]]
[[pt:Hibiscus rosa-sinensis]]
21,197

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/723859" నుండి వెలికితీశారు