"నూనె యొక్క సపొనిఫికెసను విలువ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
[[బొమ్మ:Oil 078.jpg|thumb|right|300px|సపొనిఫికెసన్ ప్రయోగం]]
 
==సపొనిఫికేసన్ విలువ==
ఒక గ్రాము నూనె/కొవ్వును పూర్తి గా సపోనికెసన్ (సబ్బుగా మార్చుటకు) చెయ్యుటకు అవసరమైన పొటాషియం హైడ్రాక్సైడ్ యొక్క భారం, మిల్లి గ్రాములలో ఆ నూనె యొక్క సపొనికెసన్ విలువ అంటారు.ప్రతినూనెలోని కొవ్వుఆమ్లాలు వివిధశాతంలో వుండును. అలాగే సంతృప్త, అసంతృప్త కొవ్వుఆమ్లాలు వివిధ శాతాలలో వుండును. ఆయా నూనెలలోని కొవ్వుఆమ్లాలను బట్టి నూనెల సపొనికెసన్ విలువ మారుతుంది. తక్కువ కార్బనులున్న కొవ్వుఆమ్లాలు ఎక్కువ వున్న నూనెల సపొనికెసను విలువ అధికంగా వుండును.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/724017" నుండి వెలికితీశారు