పాదము: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2+) (యంత్రము మార్పులు చేస్తున్నది: ro:Picior (anatomie)
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: av:РекӀекьа хӀетӀе; పైపై మార్పులు
పంక్తి 32:
భూమి మీద సంచరించే సకశేరుకాల పాదాలు మూడు రకాలు: [[ప్లాంటిగ్రేడ్]] (Plantigrade), [[డిజిగ్రేడ్]] (digitigrade), లేదా [[అన్గ్యులిగ్రేడ్]] (unguligrade). [[మనుషులు]], [[కప్పలు]] లేదా ఎలుగుబంట్ల వంటి ప్లాంటిగ్రేడ్ జంతువులలో పాదం అడుగుభాగం శరీరభారమంతా మోస్తుంది. [[పిల్లులు]], తోడేళ్ళు, [[పక్షులు]] మొదలైన డిజిగ్రేడ్ జంతువులలో కాలివ్రేళ్ళమీద మొత్తం భారం పడుతుంది. చివరి రకం జీవులలో కాలి [[గిట్ట]]ల మీద శరీరమంతా నిలబడుతుంది. వీటిని [[ఖురిత జంతువులు]] (Ungulates) అంటారు.
 
== పాద ముద్రలు ==
[[Imageదస్త్రం:Shoeprint(scene).JPG|thumb|Footprint left at crime scene.|200px|right]]
[[పాద ముద్రలు]] (Footprint) మానవుల లేదా జంతువుల అడుగులు వేసే పాదాల లేదా డెక్కల ముద్రలు. జంతువుల అడుగు జాడల ఆధారంగా అడవిలో వాటి కదలికల్ని గుర్తించడానికి ఉపయోగిస్తారు. నేర పరిశోధనలో నేరస్తుల్ని పట్టుకోడానికి పాదాల లేదా వారు ధరించే పాదరక్షల గుర్తుల్ని వివిధ సందర్భాలలో పోలీసులకు తోడ్పడతాయి. ఆసుపత్రిలో పిల్లలు పుట్టిన వెంటనే మారిపోకుండా వారి పాదాల గుర్తుల్ని జన్మ నమోదు చిట్టాలో ముద్రిస్తారు.
 
== వ్యాధులు ==
* [[చదును పాదము]] (Flat foot): పాదములో నిలువులోను, అడ్డములోను ఉండే చాపము లేకుండా చదునుగా అవుతుంది.
=== మధుమేహం వల్ల సమస్యలు ===
[http://prajarogyam.blogspot.com/2010/12/blog-post_227.html మధుమేహం వల్ల పాదాలకు వఛ్ఛే సమస్యలు]
ప్రపంచ వ్యాప్తంగా మధుమేహవ్యాధి అత్యంత ఆందోళనకరమైన రీతిలో విస్తరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పది సెకన్లకు ఇద్దరు కొత్తగా మధుమేహ వ్యాధికి గురవుతున్నారు. ప్రస్తుతం 28.5 కోట్ల మంది మధుమేహ రోగుల్లో 5 కోట్ల 8 లక్షల మంది భారదేశంలోనే ఉండం గమనార్హం. మధుమేహ వ్యాధితో ఉన్న రోగి ఆసుపత్రిలో చేరడానికి దారితీస్తున్న అతిసాధారణ కారణం పాదాల సమస్య. చిన్న పుండుగా మొదలై పాదం తొలగింపునకు దారితీసే ప్రమాదకర పాదాల సమస్యను మధుమేహరోగులు సరైన అవగాహనతో తగిన జాగ్రత్తలు పాటించి నివారించుకోవాలి. అందుకే మధుమేహ వ్యాధి ఉన్నవారు తమపాదాల సంరక్షణ గురించి సరైన అవగాహన కల్గిఉండాలి. పాదాల సంరక్షణ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం.
పంక్తి 57:
[[arc:ܥܩܠܐ]]
[[ast:Pie (anatomía)]]
[[av:РекӀекьа хӀетӀе]]
[[ay:Kayu]]
[[br:Troad]]
"https://te.wikipedia.org/wiki/పాదము" నుండి వెలికితీశారు