"నూనెలోని అన్ సపొనిఫియబుల్ మాటరు" కూర్పుల మధ్య తేడాలు

 
===పరీక్షించు విధానం===
కచ్చితంగా తూచిన సుమారు 5 గ్రాం ,ల నూనెను B24 మూతి వున్న కొనికల్ ఫ్లాస్కు లేదా చదునైన అడుగుభాగం వున్న రిసివరు ఫ్లాస్కులో తీసుకొన వలెను.దానికి 50 మి.లీ.ల ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం ను పిపెట్ ద్వారా కొలచి కలపవలెను.ఫ్లాస్కునకు B24 కోన్ వున్న ఎయిర్/లెబెగ్ కండెన్సరును అమర్చాలి.నూనె+అల్కహలిక్ పోటాషియం హైడ్రక్సైడ్ మిశ్రమాని సుమారు గంటసేపు సపొనిపికెసను పూర్తయ్యెవరకు హట్‍ప్లేట్ పైవేడి చెయ్య వలెను.సపొనిఫికెసను పూర్తయ్యక హీటరును ఆపి వేసి,కండెన్‍సరులోపలి అంచులు తడిసేలా 10 మి.లీ.ల అల్కహల్ తో కడగ వలెను.ఫ్లాస్కును గదిఉష్ణొగ్రతకు వచ్చెవరకు చల్లార్చ వలెను.ఫ్లాస్కులోని చల్లారిన ద్రవాన్ని ఒక 500 మి.లీ.ల సపరెటింగ్ ఫన్నలుకు చేర్చ వలెను.సపరెటింగ్ ఫన్నల్ లోని ద్రవానికి ఇంచుమించు 10 మి.లీ.ల డిస్టిల్ వాటరును కలుప వలెను.
కచ్చితంగా తూచిన సుమారు 5 గ్రాం ,ల నూనెను B24 మూతి వున్న కొనికల్ ఫ్లాస్కు లేదా చదునైన అడుగుభాగం వున్న రిసివరు ఫ్లాస్కును తీసుకొన వలెను.
 
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/724611" నుండి వెలికితీశారు