"నూనెలోని అన్ సపొనిఫియబుల్ మాటరు" కూర్పుల మధ్య తేడాలు

===అవసరమగు రసాయనిక పధార్దములు===
 
1. ఆల్కహలిక్ పోటషియం హైడ్రాక్సైడ్ ద్రావణం:70-80 గ్రాం.ల శుద్దమైన పోటాషియం హైడ్రక్సైడ్ ను అంతే పరిమానం గల డిస్టిల్‍వాటరు లో ముందుగా కరగించి, తరువాత ఆల్కహల్ కు చేర్చి ఒక లీటరుకు సరి పెట్టవలెను. అవసరమైనచో వడగట్టి,గాలిచొరబడని గాలి చొరబడని విధంగా మూత బిగించి, వెలుతురుసోకని ప్రదేశంలో భద్రపరచ వలెను.
 
2. ఇథైల్ ఆల్కహల్: 95% గాడత వున్నది లేదా రెక్టిపైడ్ స్పిరిట్.
 
3. పినాప్తలీన్ ఇండికెసన్ ద్రావణం:100 మి.లీ.ల ఆల్కహల్‍లో 1 గ్రాం. పినాప్తలిన్ పౌడరును కలిపి తయారుచేసినది.
 
4. పెట్రొలియం ఈథరు:బాయిలింగ్‍పాయింట్ బాయిలింగ్ పాయింట్ 60-80<sup>0</sup>C మధ్య వున్నది. లేదా హెక్సెను.
 
5. సజల ఆల్కహల్ :10% గాఢత వున్నది. 90 మి.లీ. ల డిస్టిల్ వాటరులో 10 మి.లీ. ఆల్కగల్ కలిపి తయారుచెయ్యాలి.
 
6. Std సోడియం హైడ్రాక్సైడ్ (NaOH) ద్రావణం:0.02 నార్మాలిటి వున్నది.
 
7. అసిటొన్: శుద్ధమైనది.
 
===పరీక్షించు విధానం===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/724754" నుండి వెలికితీశారు