నూనెలోని అన్ సపొనిఫియబుల్ మాటరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
 
===పరీక్షించు విధానం===
కచ్చితంగా తూచిన సుమారు 5 గ్రాం ,ల నూనెను B24 మూతి వున్న కొనికల్ ఫ్లాస్కు లేదా చదునైన అడుగు భాగం వున్న రిసివరు ఫ్లాస్కులో తీసుకొన వలెను. దానికి 50 మి.లీ.ల ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం ను పిపెట్ ద్వారా కొలచి కలపవలెను. ఫ్లాస్కునకు B24 కోన్ వున్న ఎయిర్/లెబెగ్ కండెన్సరును అమర్చాలి. నూనె+అల్కహలిక్ పోటాషియం హైడ్రక్సైడ్ మిశ్రమాని సుమారు గంటసేపు సపొనిపికెసను పూర్తయ్యె వరకు హట్‍ప్లేట్ పైవేడి చెయ్య వలెను. సపొనిఫికెసను పూర్తయ్యక హీటరును ఆపి వేసి, కండెన్‍సరులోపలి అంచులు తడిసేలా 10 మి.లీ.ల అల్కహల్ తో కడగ వలెను. ఫ్లాస్కును గదిఉష్ణొగ్రతకు వచ్చెవరకు చల్లార్చ వలెను.ఫ్లాస్కులోని చల్లారిన ద్రవాన్ని ఒక 500 మి.లీ.ల సపరెటింగ్ ఫన్నలుకు చేర్చ వలెను. సపరెటింగ్ ఫన్నల్ లోని ద్రవానికి ఇంచుమించు 50 మి.లీ.ల డిస్టిల్ వాటరును కలుప వలెను. ఇప్పుడు 50మి.లీ.ల పెట్రొలియం ఈథరును సపరెటింగ్ ఫన్నల్ కి చేర్చ వలెను. సపరెటింగ్ ఫన్నల్ మూతికి బిరడాను బిగించి ఒక నిమిషం సేపు ఫన్నల్ ను కదప (shake) వలెను. ఫన్నల్ ను రింగ్ స్టాండులో వుంచి, సపరెటింగ్ ఫన్నల్ లోని ద్రవం రెండు ద్రవభాగాలుగా విడిగా ఏర్పడు వరకు వేచివుండాలి. సపరెతింగ్ ఫన్నల్ లో ఏర్పడిన రెండు ద్రవ భాగాలలో క్రింది భాగంలో సోప్ వాటరు పైభాగాన పెట్రొలియం ఈథరు వుండును.(నీటి కన్న పెట్రొలియం ఈథరు తక్కువ సాంద్రత కలిగి వుండటం మరియు పెట్రొలియం ఈథరు నీటిలో కలవదు. అందుచే సోప్ వాటరు పైన పెట్రొలియం ఈథరు వుండును.)సపరెటింగ్ ఫన్నల్ లోని అడుగు భాగంలోని సోఫ్ వాటరును మరో సపరెటింగ్ ఫన్నల్ కు మొదటీ సపరెటింగ్ ఫన్నల్ క్రింద వున్న కాక్ ద్వారా వదలాలి.ఇప్పుడు సోప్ వాటరు వున్న సపరెటింగ్ ఫన్నల్ కు 50 మి.లీ.ల పెట్రొలియం ఇథరును ఛెర్చి ఇంతకు ముందులా బిరడా బిగించి బాగా కదలించాలి(షేక్). ఒక నిమిషం పాటు చేసి రింగ్ స్టాండులో వుంఛాలి.కొద్దిసేపటీ తరువాత సపరెటీంగ్ ఫన్నల్ లోని ద్రవం రెండు లేయరులుగా విడీపోవును.పైన వున్న పెట్రొలియం ఈథరు ద్రవాన్ని అంతకు ముందు పెట్రొలియం ఈథరు వున్న సపరెటీంగ్ ఫన్నల్‍కు చేర్చ వలెను.మరలసోఫ్ వాటరును సపరెటీంగ్ ఫన్నల్‍లో తీసుకొని దానికి 50 మి.లీ.ల పెట్రొలియం ఈథరును చేర్చి పైవిధంగా చెయ్యలి.ఇలా కనీసం 4-5 సార్లు చెయ్యాలి.పెట్రొలియం ద్రవభాగాలను మొదటీ సపరెటింగ్ ఫన్నల్‍లో జమ చెయ్యాలి.ఇప్పుడు సపరెటీంగ్ ఫన్నల్‍లో జమ(collect)అయ్యిన పెట్రొలియం ఈథరుకు 25 మి.లీ.ల 10% అల్కహల్ను కలిపి ఫ్లాస్కును బాగా కదిపి,సెట్లింగ్ కు వదలాలి.