"నూనెలోని అన్ సపొనిఫియబుల్ మాటరు" కూర్పుల మధ్య తేడాలు

 
సపరేటింగ్ ఫన్నల్ లో రెండు లేయరులు ఏర్పడును.పెట్రొలియం ఈథరులోని సోప్ 10% అల్కహల్ లో కరగి పోవును.సపరేటరులో దిగువన సెటిల్ అయ్యిన సోప్ వాటరును తొలగించాలి.ఇలాగా కనీసం 3సార్లు 10%అల్కహల్ వాటరు వాషింగ్ లు యివ్వాలి.ఇప్పుడడు సపరెటింగ్ ఫన్నల్ లోని పెట్రొలియంఈథరు కు 20 మి.లీ.ల డిస్టిల్ వాటరును చేర్చి బాగా కలియతిప్పి,సెటిలింగ్ చేసి దిగువన సెటిల్ అయ్యిన వాటరును తొలగింఛాలి.ఇలావాటరు పినాప్తలిన్ ఇండికేటరుతో తటస్తంగా మారువరకు(వాటరులో సోప్ పార్టికలు వున్నచో వాటరు పినాప్తలీన్ వలన పింక్ రంగుకు మారును).సోప్ పార్టికల్స్ తొలగింపబడిన పెట్రొలియం ఈథరును,అంతకుముందే తూచి భారాన్ని నమోదుచేసిన 250 మి.లీ.రిసివరులో వెయ్యాలి.రిసివరును హీటరుమీద వేడి చేసి పెట్రొలియం ఈథరును వేపరుగా చేసి తొలగించాలి.రిసివరులో వున్న పధార్దమే అన్ సపొనిఫియబుల్ పధార్దం.అయితే ఇందులో సపొనిఫికెసన్ చెందకుండ వున్న కొవ్వు ఆమ్లాలు కూడా వుండు ఆవకాశం వున్నది.
===ల్===
 
అందుచే కొవ్వు ఆమ్లాలభారాన్ని అంచానా వేసి అభారాన్ని మొత్తం భారం నుండి తగ్గించవలెను.అందుచే పెట్రొలియంఈథరును తొలగించితరువాత రిసివరూ ఎయిర్ ఒవన్లో వుంచిన రిసివరులో ఇంకా ఎమైన ఈథరు వేపరులున్న అవి తొలగింపబడును.ఒవన్ లో కనీసం ఒక గంట సేపు(105 దడిగ్రిల వద్ద)వుంచాలి .ఇప్పుడు రిసివరును డెసికేటరులో వుంచి చల్లార్చి దాని భారాన్ని తూచి నమోదు చెయ్యాలి.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/724930" నుండి వెలికితీశారు