కొణిజేటి రోశయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి Arjunaraocbot (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 724210 ను రద్దు చేసారు
చి Robot:Fixing ఆంధ్రప్రదేశ్ -> ఆంధ్ర ప్రదేశ్ (మధ్యలో ఖాళీ)
పంక్తి 20:
 
 
'''కొణిజేటి రోశయ్య''' [[1933]], [[జూలై 4]]న [[గుంటూరు]] జిల్లా [[వేమూరు]] గ్రామములో జన్మించాడు. గుంటూరు హిందూ కళాశాల లో కామర్స్ అభ్యసించాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున [[1968]], [[1974]] మరియు [[1980]]లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యాడు. తొలిసారిగా [[మర్రి చెన్నారెడ్డి]] ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ మరియు రవాణ శాఖల మంత్రిగా పని చేసాడు. ఆ తరువాత అనేక ముఖ్యమంత్రుల మంత్రివర్గాలలో పలు కీలకమైన శాఖలు నిర్వహించాడు. 2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైననూ, 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైనాడు. ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుధీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009, సెప్టెంబర్ 3 నుండి నవంబరు 24, 2010 వరకు [[ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్]] ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆగస్టు 31, 2011న రోశయ్య [[తమిళనాడు]] రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశాడు.
 
== వ్యక్తిగత జీవితం ==
పంక్తి 26:
 
== రాజకీయ ప్రస్థానం ==
రోశయ్య ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, కర్షక నాయకుడు [[ఎన్.జి.రంగా]] శిష్యుడు. [[నిడుబ్రోలు]]లోని రామానీడు రైతాంగ విద్యాలయములో సహచరుడు తిమ్మారెడ్డి తో బాటు రాజకీయ పాఠాలు నేర్చాడు. [[1979]]లో [[టంగుటూరి అంజయ్య]] ప్రభుత్వంలో రవాణ మరియు గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, [[1982]]లో [[కోట్ల విజయభాస్కరరెడ్డి]] ప్రభుత్వంలో హోం శాఖ, [[1989]]లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్ధిక, రవాణ, విద్యుత్తు శాఖలు, [[1991]]లో [[నేదురుమల్లి జనార్ధనరెడ్డి]] ప్రభుత్వంలో ఆర్ధిక, ఆరోగ్య, విద్య మరియు విద్యుత్తు శాఖలు, [[1992]]లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్ధిక, ఆరోగ్య, విద్య మరియు విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేసారు. [[2004]] మరియు [[2009]]లో [[వై.యస్. రాజశేఖరరెడ్డి]] ప్రభుత్వములో ఆర్ధిక మంత్రిగా భాద్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ (ఆర్ధిక ప్రణాళిక)ను ఇప్పటికి 15 సార్లు ఆంద్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. [[1995]]-[[1997|97]] మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపిసిసి) అధ్యక్షుడిగా పనిచేశాడు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు.<ref>http://www.indianexpress.com/news/after-a-life-content-in-the-wings-rosaiah/512607/</ref>
 
=== ఆర్థికమంత్రిగా ===
ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుధీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేసిన రోశయ్య 2009-10 బడ్జెటుతో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టాడు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం.<ref>http://www.hindu.com/2009/07/24/stories/2009072456680100.htm</ref> బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరుపొందినాడు.<ref>సాక్షి దినపత్రిక, తేది 26-05-2009</ref>
 
=== ముఖ్యమంత్రిగా ===
పంక్తి 43:
* 2004 : రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి.
* 2009 : రాష్ట్ర శాసనమండలి సభ్యుడు.
* 2009, సెప్టెంబర్ - 2010 నవంబర్ 24:ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి.
* 2011, ఆగస్టు 31: తమిళనాడు గవర్నరు.
 
పంక్తి 60:
తరువాతి= [[నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి]]
}}
{{ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు}}
 
[[వర్గం:1933 జననాలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రులు]]
[[వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ పిసిసి అధ్యక్షులు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకులు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్‌ శాసనమండలి సభ్యులు]]
"https://te.wikipedia.org/wiki/కొణిజేటి_రోశయ్య" నుండి వెలికితీశారు