"నూనెలోని అన్ సపొనిఫియబుల్ మాటరు" కూర్పుల మధ్య తేడాలు

అందుచే కొవ్వు ఆమ్లాలభారాన్ని అంచానా వేసి ఆ భారాన్ని,మొత్తం భారం నుండి తగ్గించవలెను.అందుచే పెట్రొలియంఈథరును తొలగించిన తరువాత రిసివరు ను ఎయిర్ ఒవన్లో వుంచిన రిసివరులో ఇంకా ఎమైన ఈథరు వేపరులున్న అవి తొలగింపబడును. ఒవన్ లో కనీసం ఒక గంట సేపు(80-90 <sup>0</sup>Cడిగ్రిల వద్ద)వుంచాలి .అవసరమైన కొన్ని చుక్కల అసిటొన్ ను కలిపి వేడి గాలిని బ్లో చెయ్యడంద్వారా ఈథరు వేపరులను తొలగించవచ్చును. ఇప్పుడు రిసివరును డెసికేటరులో వుంచి చల్లార్చి దాని భారాన్ని తూచి నమోదు చెయ్యాలి. రిసివరులోని పధార్దం కు 50 మి.లీ.ల వేడి ఇథైల్ ఆల్కహల్ ను ,కొన్ని చుక్కల పినాప్తలీన్ ఇండికెటరు ద్రావణంను చేర్చి సోడియం హైడ్రక్సైడ్ నార్మాలిటి ద్రావణం తో ఎండ్ పాయింట్(పింకుకలరు)వచ్చు వరకు టైట్రెసను చెయ్యవలెను.రిసివరులోని ద్రావణం పింకు కలరులోకి మారగానే టైట్రెసను ఆపి,బ్యూరెట్ రిడింగ్ నమోదు చెయ్యాలి.
 
'''రిసివరు ఫ్లాస్కులోని పధార్దం లోని కొవ్వు ఆమ్లాల భారం(B)= 0.282 VN'''
 
'''' వివరణ ''''
 
'''V=టైట్రెసనులో వాడిన Std. NaOH యొక్క బ్యూరెట్ రీడింగ్,మి.లీ.లలో '''
'''N= std.NaOH సొల్యూసన్ నార్మాలిటి.'''
 
===నూనెలోని అన్‍సపోనిపియబుల్ మాటరు/పధార్దము శాతం===
 
 
'''<center>100(A-B) / W '''<center>
 
'''వివరణ '''
 
A=రిసివరు ఫ్లాస్కులో కలెక్టు అయ్యిన పధార్దం,.గ్రాం.లలో.
 
B=రిసివరులోని పధార్దంలోని కొవ్వు ఆమ్లాల భారం.గ్రాం.లలో
 
W= పరీక్షకై తీసుకున్న నూనె భారం.గ్రాం.లలో.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/725098" నుండి వెలికితీశారు