"దేశాల జాబితా – తలసరి నామినల్ జి.డి.పి. క్రమంలో" కూర్పుల మధ్య తేడాలు

చి
r2.7.3) (యంత్రము కలుపుతున్నది: sq:Lista e vendeve sipas PBB për banorë; పైపై మార్పులు
చి (r2.7.1) (యంత్రము కలుపుతున్నది: simple:List of countries by GDP (nominal) per capita)
చి (r2.7.3) (యంత్రము కలుపుతున్నది: sq:Lista e vendeve sipas PBB për banorë; పైపై మార్పులు)
[[Imageదస్త్రం:GDP nominal per capita world map IMF figures for year 2006.png|300px|thumb| 2006 సంవత్సరానికి వివిధ దేశాల తలసరి 'నామినల్ జిడిపి' చూపే చిత్రపటం.. ''మూలం: IMF (ఏప్రిల్ 2007)'']]
 
'''వివిధ దేశాలలో తలసరి నామినల్ స్థూల దేశీయ ఆదాయం''' - List of countries by GDP (nominal) per capita - ఈ జాబితాలో ఇవ్వబడింది. ఒక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం వస్తువులు మరియు సేవల మొత్తం ( the value of all final goods and services produced within a nation in a given year)ను [[స్థూల దేశీయ ఆదాయం]] లేదా [[జిడిపి]](GDP) అంటారు.
ఈ జాబితాలో "నామినల్" విధానంలో, ఒక్కొక్కక వ్యక్తికి, ''మిలియన్ అమెరికన్ డాలర్లలో'', ఈ వివరాలు ఇవ్వబడ్డాయి.
 
క్రింద ఇవ్వబడినవాటిలో మొదటి జాబితాలో [[అంతర్జాతీయ ద్రవ్య నిధి]] (International Monetary Fund)లో సభ్యులైన 181 దేశాలకు 2006 జిడిపి ''అంచనాలు'' ఇవ్వబడ్డాయి.
 
అయితే ఈ విధమైన జాబితాలో ఇచ్చిన లెక్కలు వివిధ దేశాలలోని 'జీవన వ్యయం' (cost of living) ను పరిగణనలోకి తీసుకోవి. కనుక ఆ దేశపు కరెన్సీ [[విదేశీ మారక ద్రవ్యం]] విలువ మారినప్పుడల్లా ఆయా గణనలు పెద్దయెత్తున మారవచ్చును. కనుక ఆయా దేశాల ర్యాంకులు మారవచ్చును. కాని ఆ దేశంలోని ప్రజల జీవన ప్రమాణాలలో ఏమంత మార్పులు ఉండకపోవచ్చును. ఈ జాబితాలోని గణాంకాలను ఉపయోగించేప్పుడు ఈ విషయాన్ని తప్పక దృష్టిలో ఉంచుకోవాలి.
 
అయితే కొనుగోలు శక్తి సమతుల్యం చేసి (purchasing power parity, PPP ) గణించే జిడిపిలో ఈ విధమైన జీవన వ్యయం హెచ్చుతగ్గులు పరిగణింపబడుతాయి. ఆ విధమైన వివరాలు వేరే జాబితాలో ఇవ్వబడ్డాయి. అయితే అటువంటి లెక్కలలో అంతర్జాతీయ మార్కెట్‌లో ఒకదేశం యొక్క ఆర్ధిక ఉత్పత్తుల విలువ సరిగా గణించబడదు. అంతే గాకుండా ఆ విధానంలో అంచనాల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఏమైనా ఒక దేశం ఆర్ధిక స్థితిని అంచనా వేసేటపుడు రెండు విధాల గణాంకాలను పరిగణించవలసి ఉంటుంది.
 
క్రింద ఇవ్వబడిన జాబితాలో [[అంతర్జాతీయ ద్రవ్య నిధి]] (International Monetary Fund)లో సభ్యులైన 181 దేశాలకు 2006 జిడిపి ''అంచనాలు'' ఇవ్వబడ్డాయి.
 
{| class="wikitable"
| 44 ||{{flagicon|Barbados}} [[బార్బడోస్]] || 12,154 || 2005
|-
| 45 ||{{flagicon|Saint Kitts and Nevis}} [[సెయింట్ కిట్స్ & నెవిస్]] || 11,741 || 2003
|-
| 46 ||{{flagicon|Antigua and Barbuda}} [[ఆంటిగువా & బార్బుడా]] || 11,685 || 2005
| 65 ||{{flagicon|Brazil}} [[బ్రెజిల్]] || 5,717 || 2005
|-
| 66 ||{{flagicon|Saint Lucia}} [[సెయింట్ లూసియా]] || 5,650 || 2001
|-
| 67 ||{{flagicon|Romania}} [[రొమేనియా]] || 5,633 || 2006
| 75 ||{{flagicon|Costa Rica}} [[కోస్టారీకా]] || 4,858 || 2005
|-
| 76 ||{{flagicon|Saint Vincent and the Grenadines}} [[సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్]] || 4,360 || 2001
|-
| 77 ||{{flagicon|Turkmenistan}} [[తుర్క్‌మెనిస్తాన్]] || 4,280 || 2004
| 182 ||{{flagicon|Burundi}} [[బురుండి]] || 90 || 2007
|}
== Source ==
* [[International Monetary Fund]], World Economic Outlook Database, ఏప్రిల్ 2007: [http://imf.org/external/pubs/ft/weo/2007/01/data/weorept.aspx?sy=2006&ey=2006&scsm=1&ssd=1&sort=country&ds=%2C&br=1&pr1.x=20&pr1.y=14&c=512%2C941%2C914%2C446%2C612%2C666%2C614%2C668%2C311%2C672%2C213%2C946%2C911%2C137%2C193%2C962%2C122%2C674%2C912%2C676%2C313%2C548%2C419%2C556%2C513%2C678%2C316%2C181%2C913%2C682%2C124%2C684%2C339%2C273%2C638%2C921%2C514%2C948%2C218%2C686%2C963%2C688%2C616%2C518%2C223%2C728%2C516%2C558%2C918%2C138%2C748%2C196%2C618%2C278%2C522%2C692%2C622%2C694%2C156%2C142%2C624%2C449%2C626%2C564%2C628%2C283%2C228%2C853%2C924%2C288%2C233%2C293%2C632%2C566%2C636%2C964%2C634%2C182%2C238%2C453%2C662%2C968%2C960%2C922%2C423%2C714%2C935%2C862%2C128%2C716%2C611%2C456%2C321%2C722%2C243%2C965%2C248%2C718%2C469%2C724%2C253%2C576%2C642%2C936%2C643%2C961%2C939%2C813%2C644%2C199%2C819%2C184%2C172%2C524%2C132%2C361%2C646%2C362%2C648%2C364%2C915%2C732%2C134%2C366%2C652%2C734%2C174%2C144%2C328%2C146%2C258%2C463%2C656%2C528%2C654%2C923%2C336%2C738%2C263%2C578%2C268%2C537%2C532%2C742%2C944%2C866%2C176%2C369%2C534%2C744%2C536%2C186%2C429%2C925%2C178%2C746%2C436%2C926%2C136%2C466%2C343%2C112%2C158%2C111%2C439%2C298%2C916%2C927%2C664%2C846%2C826%2C299%2C542%2C582%2C443%2C474%2C917%2C754%2C544%2C698&s=NGDPDPC&grp=0&a= Countries], <span class="plainlinks"> [http://www.imf.org/external/pubs/ft/weo/2007/01/data/weorept.aspx?sy=2006&ey=2006&scsm=1&ssd=1&sort=country&ds=.&br=1&c=998&s=NGDPD&grp=1&a=1&pr.x=54&pr.y=10 EU(27) GDP]/[http://epp.eurostat.ec.europa.eu/portal/page?_pageid=1996,39140985&_dad=portal&_schema=PORTAL&screen=detailref&language=en&product=Yearlies_new_population&root=Yearlies_new_population/C/C1/C11/caa10000 pop.]</span>
 
{{Lists of countries}}
 
== ఇవి కూడా చూడండి ==
* [[దేశాల జాబితాల జాబితా]]
* [[దేశాల జాబితా – నామినల్ జి.డి.పి. క్రమంలో]]
 
<!-- వర్గాలు -->
<!-- అంతర్వికీ -->
 
[[వర్గం:ఆర్ధిక వ్యవస్థ జాబితాలు]]
[[వర్గం:దేశాల జాబితాలు]]
 
<!-- అంతర్వికీ -->
 
[[en:List of countries by GDP (nominal) per capita]]
[[ru:Список стран по ВВП (номинал) на душу населения]]
[[simple:List of countries by GDP (nominal) per capita]]
[[sq:Lista e vendeve sipas PBB për banorë]]
[[tr:Ülkelerin kişi başına GSYİH'ya (nominal) göre sıralanışı]]
[[uk:Список країн за ВВП (номінал) на душу населення]]
20,580

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/725208" నుండి వెలికితీశారు