వేరు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
చి r2.7.3) (యంత్రము మార్పులు చేస్తున్నది: jv:Oyod; పైపై మార్పులు |
||
పంక్తి 2:
'''వేరు''' ([[ఆంగ్లం]]: '''Root''') వృక్ష దేహంలో భూగర్భంగా పెరిగే ప్రధానాక్షం. పిండాక్షంలోని ప్రధమ మూలం భూమిలోకి వేరుగా పెరుగుతుంది. ఇవి మొక్కని [[భూమి]]లో పాతుకునేలా చేసి స్థిరత్వాన్ని కలిగిస్తాయి. నేలనుండి నీటిని, ఖనిజ లవణాలను శోషించి, ప్రకాండ వ్యవస్థ అంతటికీ సరఫరా చేస్తాయి.
== భాషా విశేషాలు ==
[[తెలుగు భాష]]లో వేరు పదానికి వివిధ ప్రయోగాలు ఉన్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=1224&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం వేరు పదప్రయోగాలు.]</ref> వేరు [ vēru ] vēru. [Tel.] n. A root. మూలము. బహువచనం [[వేరులు]] or [[వేళ్లు]]. వేరిడి vēr-iḍi. [వేరు+ఇడి.] n. A fool, a mad man. అవివేకి, [[వెర్రి]]వాడు, [[వెర్రి]]స్త్రీ." వృథాబోధకుండు వేరిడికాడే." P. i. 729. వేరిడించు vēriḍintsu. v. n. To cause to become foolish, అవివేకమును పొందజేయు. వేరుపారు or వేరుతన్ను vēru-pāru. v. a. To take root. వేరుపనస vēru-panasa. n. That kind of jack tree, the fruit of which springs from the root. A. i. 21. వేరు [[మల్లె]] vēru-malle. n. A creeper called Ipomea cymosa. వేరు [[సంపెంగ]] vērē-sampenga. n. A plant called Polyanthes tuberosa. [[వేరుసెనగ]] vēru-senaga. n. The ground nut. Arachis hypogœa (Watts.) వేరునకాచే సెనగలు. వేరువిత్తు vēru-vittu. n. A bane, ruin, destroyer. నాశకము, నాశకుడు. "వినవేమీకెల్ల వేరువిత్తనినన్నున్." M. VIII. iv. 247. "పుంజులవేరువిత్తు." H. iii. 268.
పంక్తి 40:
=== పరాన్నజీవి వేళ్ళు ===
== మూలాలు ==
{{wiktionary}}
{{మూలాలజాబితా}}
పంక్తి 85:
[[it:Radice (botanica)]]
[[ja:根]]
[[jv:
[[ko:뿌리]]
[[la:Radix (botanica)]]
|