"జాతీయములు - ల" కూర్పుల మధ్య తేడాలు

156 bytes added ,  8 సంవత్సరాల క్రితం
లేచి పోయింది
(లేచి పోయింది)
===లెక్క మీద సున్నా===
వాడికంటూ ఏమీ లేదు అంతా ఇతరులదే.ఇతరుల మీద ఆధారపడి పని చేసేవాడు, అస్వతంత్రుడు, నిష్ప్రయోజకుడు. అంకె మీద ఆధారపడి మాత్రమే సున్నా తన విలువను పెంచుకొంటుంది.
===లేచి పోయింది===
పారి పోయింది: ఉదా: ఆమే అతనితో లేచి పోయింది.
 
===లేమి లేవనివ్వదు===
పేదరికం అభివృద్ధికి ఆటంకం ,ఏ రంగంలో అభివృద్ధి చెందాలన్నా ఎంతో కొంత సంపదలు కలిగి ఉండాలన్న భావన
2,16,288

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/725240" నుండి వెలికితీశారు