వికీపీడియా:వర్గీకరణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
ఒకే వ్యాసం చాలా వర్గాలకు సంబంధించి ఉండవచ్చు. అయితే, వ్యాసంలోని వర్గాల సంఖ్య పరిమితంగా ఉండాలి. వ్యాసం ఒక వర్గంలోను, దాని ఉపవర్గంలోను రెండింటిలోను ఉండరాదు. ఉదాహరణకు ''[[గుంటూరు]]'' పై వ్యాసం '''ఆంధ్ర ప్రదేశ్''' లోను దాని ఉపవర్గం '''ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు''' అనే రెండింటిలోను ఉండరాదు.
 
వ్యాసాలను ఇతర విధాలుగా వర్గీకరించే విధానాల కొరకు [[వికీపీడియా:Categoriesవర్గాలు, listsజాబితాలు, andవరుస series boxesపెట్టెలు|వర్గాలు, జాబితాలు, వరుస పెట్టెలు]] చూడండి.
 
ఏ వర్గానికీ చేర్చబడకుండా ఉన్న వ్యాసాలకు '''<nowiki>{{వర్గంలో చేర్చాలి}}</nowiki>''' అనే టాగు తగిలిస్తే, ఇతర సభ్యులు తగువిధమైన చర్య తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. (ఇక్కడో ముఖ్య విషయం: పేజీలు ఏ వర్గానికీ చెందకుండా కూడా '''ఉండవచ్చు ''')