అత్తలేని కోడలుత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
 
+ వర్గం
పంక్తి 1:
కోడలు ఎంత ఉత్తమురాలైనా అయినా అత్త మెప్పు పొందడం అరుదు అపూర్వం.అదే అత్త లేని ఇంట్లో మంచి పేరు తెచ్చుకోవడం సులువు.అదే విదంగా అత్త ఎంత గుణవంతురాలైనా కోడలు మెప్పపొందడం అపూర్వం. కోడలు లేని ఇంట్లో అత్త మంచి పేరు తెచ్చుకోవడం సులువే.అత్తలేని కోడల్ని, కోడలులేని అత్తని ఎవరైనా మెచ్చుకుంటే ఆ అదృష్టానికి నోచుకోని కొందరు అక్కసు వెళ్ళబుచ్చుతూ ఈ సామెతని వాడతారు.
 
[[వర్గం:సామెతలు]]