అలమేలు మంగ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
 
==అలమేలు మంగ ఆలయం==
[[దస్త్రం:Padmavati ammavari koneru at tirucanuru. tirupati.JPG|thumb|right|తిరుచానూరు అలమేలు మంగ అమ్మవారి కోనేరు]]
త్రిమూర్తులను పరీక్షించే యత్నంలో కోపిష్టియైన భృగు మహర్షి విష్ణువు వక్ష స్థలాన్ని కాలితో తన్నాడట. తన నివాస స్థానాన్ని అవమానించినందుకు అలిగి లక్ష్మీదేవి [[కొల్హాపూర్]] వెళ్ళిందట. సిరి లేని శ్రీనివాసుడు తిరుమల కొండల్లో 12 సంవత్సరాలు తపస్సు చేశాడట. ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో [[కార్తీక శుక్ల పంచమి]] నాడు శుక్రవారం, [[ఉత్తరాషాఢ]] నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించిందట. ఆ పద్మావతినే శ్రీనివాసుడు లక్ష్మి అనుజ్ఞతతో పెండ్లియాడాడట.
 
"https://te.wikipedia.org/wiki/అలమేలు_మంగ" నుండి వెలికితీశారు