ఇ.వి.సరోజ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
+వర్గం
పంక్తి 1:
1951 తమిళ చిత్రం ''[[ఎన్ తంగై]]'' ద్వారా చిత్రరంగ ప్రవేశం చేసి చక్కని నటనా ప్రతిభతో ప్రేక్షకులను అలరించింది. పుట్టింది చాలా సాధారణమైన కుటుంబంలో. ఆమె జన్మస్థలం [[తమిళ నాడు]]లో [[తిరువారూర్]] జిల్లాలో ఉన్న ఎణ్ కణ్ అనే కుగ్రామం. [[చెన్నై]]లో ఉన్న బంధువైన వళువూర్ రామయ్య వద్దకు తన చిన్న వయసులోనే [[భరతనాట్యం]] అభ్యసించడానికి వెళ్ళింది. ఆమె భరతనాట్య కళాకారిణిగా మంచి నైపుణ్యం సంపాదించి ప్రదర్శనలు ఇచ్చి మంచి పేరుప్రతిష్టలు సంపాదించింది. ఆతరవాత చిత్రరంగ ప్రవేశం చేసి, తనకొక గుర్తించతగిన స్థానం సంపాదించుకుంది. ప్రబలతమిళ్ దర్శకుడు [[టి.ఆర్.రామన్]]ను వివాహమాడి క్రమక్రమంగా చిత్రరంగం నుండి విరమించింది. [[అక్టోబరు 3]], [[2006]] లో గుండెపోటుతో తన జీవితయాత్ర చాలించింది.
 
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
"https://te.wikipedia.org/wiki/ఇ.వి.సరోజ" నుండి వెలికితీశారు