"వికీపీడియా:రచ్చబండ (వార్తలు)" కూర్పుల మధ్య తేడాలు

[http://te.wiktionary.org/w/index.php?title=%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80&oldid=312688 నేటిపదంతో కూడిన కొత్త మొదటి పేజీ] ఈ రోజు విడుదలచేయబడింది. స్పందనలు దాని చర్చా పేజీలో రాయండి. దీనికి సాంకేతికంగా సహకరించిన కన్నడ విక్షనరీయన్ తేజు, చర్చలలో పాల్గొన్న తెలుగు విక్షనరీయన్లు ప్రసాద్, రాజశేఖర్, సుజాత గారికి ధన్యవాదాలు. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 01:55, 21 మే 2012 (UTC)
:ఈ సంతోష సమయములో, విక్షనరీలోని కొత్త మొదటి పేజీని తెలిసిన పెద్దలు మరింత మెరుగు పరచగలరు అని ఆశిస్తున్నాను. ఈ విషయములో అందరి సహాయ సహకారములతో అర్జునగారు మరియు ఎంతో శ్రద్ధతో కన్నడ విక్షనరీయన్ తేజు కలిసి, శ్రమపడి, విడుదల చేసిన ఈ మొదటి పేజీ '''వారి''' మానస పుత్రిక వంటిది. అందరికి అభినందనలు.[[వాడుకరి:JVRKPRASAD|జె.వి.ఆర్.కె.ప్రసాద్]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 09:13, 21 మే 2012 (UTC)
 
== హాట్‌కేట్ తెలుగు వికీపీడియాలో విడుదల ==
 
వర్గీకరణలో మార్పులను సునాయాసంగా చేయటానికి సహకరించే ఉపకరణం (Gadget) [[వికీపీడియా:హాట్‌కేట్|హాట్‌కేట్]] విడుదలైంది. పరిశీలించి మీ స్పందనలు తెలియచేయండి.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 09:53, 23 మే 2012 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/725823" నుండి వెలికితీశారు