విశాఖపట్నం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
*[[1950]]: [[విశాఖపట్నం జిల్లా]] నుంచి [[15 ఆగష్టు 1950]] న [[శ్రీకాకుళం జిల్లా]] ఏర్పడింది.
 
*[[1979]]: [[విశాఖపట్నం జిల్లా]] లోని కొంత భాగం, [[శ్రీకాకుళం జిల్లా]] నుంచి మరి కొంతభాగం కలిపి [[1 జూన్ 1979]] న [[విజయనగరం జిల్లా]] ఏర్పడింది. దీనితో [[ఆంధ్రప్రదేశ్ ]] రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 23 కు చేరింది.
 
ఈ జిల్లాలో, బౌధ్ధమతము కూడ వర్ధిల్లింది. అందుకు గుర్తుగా, ఈ జిల్లాలో[[బొజ్జన్నకొండ]], [[శంకరము]], [[తొట్లకొండ]] వంటివి పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. రుషికొండ, రామకృష్ణ బీచ్ , భీముని పట్టణము వంటి, చక్కటి సముద్ర తీరాలు, అనంతగిరి, అరకు లోయ, కైలాసగిరి వంటి ఎత్తైన కొండల ప్రాంతాలు, భీముని పట్టణములోని, సాగర నదీ సంగమ ప్రాంతాలు, బొర్రా గుహలు, ప్రసిద్ధి చెందినవి, ప్రాచీనమైన సింహాచలం వంటి దేవాలయాలు, వలస పక్షులు వచ్చే [[కొండకర్ల ఆవ]], తాటి దోనెల లో [[కొందకర్ల ఆవ]] లో నౌకా విహారము వంటి పర్యాటక కేంద్రాలు జిల్లాలో ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/విశాఖపట్నం_జిల్లా" నుండి వెలికితీశారు