విశాఖపట్నం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
* [[208]] ఎ.డి – [[చంద్ర శ్రీ శాతకర్ణి]] విశాఖప్రాంతాన్ని పాలింఛిన రాజు.
* [[1515]] ఎ.డి – [[ఆంధ్రభోజుడు]] [[శ్రీకృష్ణ దేవరాయలు]] విశాల సామ్రాజ్యంలో, విశాఖప్రాంతం ఒక భాగం. అతని పాలనా కాలంలో, [[సింహాచలాన్ని]] పలు మార్లు దర్శించి, [[పచ్చల పతకాన్ని]], మరికొన్ని నగలను బహూకరించినట్లు శాసనాలు ఉన్నాయి. ఈ [[పచ్చల పతకాన్ని]] [[గజ్జెల ప్రసాద్]] అనే [[స్టూవర్టుపురం]] గజదొంగ, దొంగతనం చేసాడు. దొంగ దొరికాడు. కానీ, పచ్చల పతకంలోని పచ్చలు కొంచెం విరిగాయి.
*[[1515]] లో [[రాయలు]], [[కొండవీడు]] ను ముట్టడించినాడు. కొండవీడు 1454 నుండి గజపతుల ఆధీనంలో ఉన్నది. ఇదే సమయంలో [[ప్రతాపరుద్ర గజపతి]], [[కృష్ణానది]] ఉత్తర భాగమున పెద్ద సైన్యంతో విడిదిచేశాడు. ఈ యుద్ధమున [[రాయలు]] విజయం సాధించాడు. తరువాత [[రాయలు]] [[కొండవీడు]] ను అరవై రోజులు పోరాడి [[1515 జూన్ 6]] న స్వాధీనం చేసుకున్నాడు. తరువాత, [[రాయలు]], [[మాడుగుల]], [[వడ్డాది]], [[సింహాచలము]] లను స్వాధీనం చేసుకొని [[సింహాచలం]] [[నరసింహ స్వామి]] ని పూజించి అనేక దాన ధర్మాలు చేసినాడు.
[[మాడుగుల]], [[వడ్డాది]], [[సింహాచలము]] లను స్వాధీనం చేసుకొని [[సింహాచలం]] [[నరసింహ స్వామి]] ని పూజించి అనేక దాన ధర్మాలు చేసినాడు.
 
* [[18 వ శతాబ్దం]]లో విశాఖపట్నం [[ఉత్తర సర్కారులు|ఉత్తర సర్కారుల]]లో భాగంగా ఉండేది. [[కోస్తా ఆంధ్ర]] లోని ప్రాంతమైన ఉత్తర సర్కారులు మొదట [[ఫ్రెంచి వారు|ఫ్రెంచి]] వారి ఆధిపత్యంలో ఉండి, తరువాత [[బ్రిటిషు వారు|బ్రిటిషు వారి]] అధీనంలోకి వెళ్ళాయి. [[మద్రాసు ప్రెసిడెన్సీ]] లో విశాఖపట్నం ఒక జిల్లాగా ఉండేది.
"https://te.wikipedia.org/wiki/విశాఖపట్నం_జిల్లా" నుండి వెలికితీశారు