విశాఖపట్నం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 97:
== విశాఖపట్టణము జిల్లా ప్రజా పరిషత్ ==
 
* [[ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఏరియా డిస్ట్రిక్ట్ బోర్డ్స్ చట్టము, 1920]], [[ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియా డిస్ట్రిక్ట్ బోర్డ్స్ చట్టము, 1955) ఆధారంగా ఏర్పడిన [[డిస్ట్రిక్ట్ బోర్డ్ ]] (జిల్లా బోర్డ్ ) ఆనాడు జిల్లా పరిపాలన సాగించేవి.
* [[1804 సెప్టెంబర్]] – [[విశాఖపట్టణం జిల్లా]] మొట్టమొదటగా ఏర్పడింది. ([[1803]] అని కూడా అంటారు. విశాఖపట్టణము జిల్లా 1804 నాడు ఏర్పడినది. [[1804]] నుంచి [[1920]] వరకు పరిపాలన గురించి స్పష్టంగా తెలియదు. [[విశాఖపట్నం జిల్లా]] నుంచి 15 ఆగష్టు 1950 న [[శ్రీకాకుళం జిల్లా]] ఏర్పడింది. ఆ తరువాత [[విశాఖపట్టణముజిల్లా ప్రజా పరిషత్ ]] 01.11.1959 న ఏర్పడింది.
 
* [[బల్వంతరాయ్ మెహతా కమిటీ]] (జనవరి 1957 లో కేంద్ర ప్రభుత్వము నియమించింది. 1957 నవంబరులో ఈ కమిటీ తన సిఫార్సులను కేంద్రప్రభుత్వానికి అందజేసింది) వివిధ స్థాయిలలో అంటే, గ్రామం, మండలం, (లేదా బ్లాక్) మరియు జిల్లా స్థాయిలో అధికార వికేంద్రీకరణకు సాధనం గా మూడు అంచెల ( టైర్) పంచాయితీ రాజ్ వ్యవస్థ ను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.
 
* ప్రస్తుతం ఉన్న చట్టం కంటే ముందు, [[జిల్లా ప్రజా పరిషత్తులు]], [[మండల ప్రజా పరిషత్తులు]] [[ఆంధ్రప్రదేశ్ మండల్ ప్రజా పరిషద్స్ అండ్ జిల్లా ప్రజా పరిషద్స్ అండ్ జిల్లా అభివృద్ధి సమీక్ష మండల్స్ చట్టము, 1968]] ( లేదా) 1986 కింద ఏర్పాటు చేయబడ్డాయి.
 
* ప్రస్తుత చట్టం, అంటే, [[ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టము 1994]], ఏక్ట్ నెంబరు 13 ఆఫ్ 1994 (1994 సంవత్సరములో చేసిన 13వ చట్టము), 30.5.1994 తేది నుంచి, అమలు లోనికి వచ్చింది. ఈ కొత్త చట్టము అమలులోనికి వచ్చి, అంతవరకూ అమలు లో ఉన్న [[ఆంధ్ర ప్రదేశ్ గ్రామ పంచాయతి చట్టము 1964]], మరియు [[ఆంధ్రప్రదేశ్ మండల్ ప్రజా పరిషధ్స్ , జిల్లా ప్రజా పరిషద్ , జిల్లా అభివృద్ద్ఝి సమీక్ష మండల్స్ చట్టము , 1968) చట్టాలను తొలగించారు.
ఈ కొత్త చట్టము అమలులోనికి వచ్చి, అంతవరకూ అమలు లో ఉన్న [[ఆంధ్ర ప్రదేశ్ గ్రామ పంచాయతి చట్టము 1964]], మరియు [[ఆంధ్రప్రదేశ్ మండల్ ప్రజా పరిషధ్స్ , జిల్లా ప్రజా పరిషద్ , జిల్లా అభివృద్ద్ఝి సమీక్ష మండల్స్ చట్టము , 1968) చట్టాలను తొలగించారు.
 
*[[ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టము 1994]] ఒక సమగ్రమైన చట్టము. ఈ చట్టము, అంతకు ముందు అమలు లో ఉన్న చట్టాలలోని అన్ని నిబంధనలను, తనలో విలీనం చేసుకుంది. గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు, జిల్లా ప్రజా పరిషత్తుల లో ఉన్న ఒకే విషయమైన (ఏక రూపం) ఎన్నికలు, సమావేశాలను ఏర్పాటు చేయటము, ప్రతీ అంచె తోను (మూడు అంచెలు) సంబంధాలు నెలకొల్పటము, పరిపాలనా సంబంధమైన నివేదికలు, జమా ఖర్చులు (బడ్జెట్ ) వగైరా విషయాలను సమగ్రంగా , సవివరంగా కొత్త చట్టములో పొందుపరిచారు.
Line 122 ⟶ 121:
*[[1968]]: [[ఆంధ్రప్రదేశ్ మండల్ ప్రజా పరిషధ్స్ , జిల్లా ప్రజా పరిషద్ , జిల్లా అభివృద్ద్ఝి సమీక్ష మండల్స్ చట్టము , 1968)
*[[1979]]: [[1 జూన్ 1979]] తేదీన [[విశాఖపట్టణము జిల్లా]] నుంచి కొన్ని ప్రాంతాలు, [[శ్రీకాకుళం జిల్లా]] నుంచి కొన్ని ప్రాంతాలు కలిపి [[విజయనగరం జిల్లా]] ను ఏర్పరిచారు.
*[[1994]]: [[ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టము 1994]] . 30.5.1994 తేది నుంచి, అమలు లోనికి వచ్చింది.
 
 
== రవాణా వ్వవస్థ==
"https://te.wikipedia.org/wiki/విశాఖపట్నం_జిల్లా" నుండి వెలికితీశారు