విశాఖపట్నం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 104:
* ప్రస్తుతం ఉన్న చట్టం కంటే ముందు, [[జిల్లా ప్రజా పరిషత్తులు]], [[మండల ప్రజా పరిషత్తులు]] [[ఆంధ్రప్రదేశ్ మండల్ ప్రజా పరిషద్స్ అండ్ జిల్లా ప్రజా పరిషద్స్ అండ్ జిల్లా అభివృద్ధి సమీక్ష మండల్స్ చట్టము 1968]] ( లేదా) 1986 కింద ఏర్పాటు చేయబడ్డాయి.
 
* ప్రస్తుత చట్టం, అంటే, [[ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టము 1994]], ఏక్ట్ నెంబరు 13 ఆఫ్ 1994 (1994 సంవత్సరములో చేసిన 13వ చట్టము), 30.5.1994 తేది నుంచి, అమలు లోనికి వచ్చింది. ఈ కొత్త చట్టము అమలులోనికి వచ్చి, అంతవరకూ అమలు లో ఉన్న [[ఆంధ్ర ప్రదేశ్ గ్రామ పంచాయతి చట్టము 1964]], మరియు [[ఆంధ్రప్రదేశ్ మండల్ ప్రజా పరిషధ్స్ , జిల్లా ప్రజా పరిషద్ , జిల్లా అభివృద్ద్ఝి సమీక్ష మండల్స్ చట్టము 1968]] చట్టాలను తొలగించారు.
 
*[[ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టము 1994]] ఒక సమగ్రమైన చట్టము. ఈ చట్టము, అంతకు ముందు అమలు లో ఉన్న చట్టాలలోని అన్ని నిబంధనలను, తనలో విలీనం చేసుకుంది. గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు, జిల్లా ప్రజా పరిషత్తుల లో ఉన్న ఒకే విషయమైన (ఏక రూపం) ఎన్నికలు, సమావేశాలను ఏర్పాటు చేయటము, ప్రతీ అంచె తోను (మూడు అంచెలు) సంబంధాలు నెలకొల్పటము, పరిపాలనా సంబంధమైన నివేదికలు, జమా ఖర్చులు (బడ్జెట్ ) వగైరా విషయాలను సమగ్రంగా , సవివరంగా కొత్త చట్టములో పొందుపరిచారు.
"https://te.wikipedia.org/wiki/విశాఖపట్నం_జిల్లా" నుండి వెలికితీశారు