వికీమీడియా ఫౌండేషన్: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: tr:Wikimedia Foundation
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: sa:विकिमीडिया; పైపై మార్పులు
పంక్తి 1:
'''వికీమీడియా ఫౌండేషన్''' అమెరికాలో స్థాపించబడిన లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ. ఇది [[వికీపీడియా]] మరియు ఇతర సోదర ప్రాజెక్టుల పురోగతికి కృషిచేస్తుంది. ఇది 2005 లో స్థాపించబడింది. విజ్ఞానాన్ని అందరికి అందుబాటులోకి తేవటానికి వివిధ దేశాలలో కల వికీపీడియా సంఘాలతో కలసిపనిచేస్తుంది. అంతేకాకుండా కొన్ని ప్రపంచంలోని దక్షిణాది దేశాలలో నేరుగా కార్యాలయాలను నెలకొల్పి ఉద్యోగులద్వారా వికీమీడియా ప్రాజెక్టుల త్వరిత పురోగతికి తోడ్పడుతుంది. భారతదేశంలో పని జనవరిలో ప్రారంభించింది.
 
== ఫౌండేషన్ చరిత్ర ==
[[Fileదస్త్రం:WM_strategic_plan_cover_page_image.png‎|left|thumb| వికీమీడియా సముదాయ దీర్ఘకాలిక వ్యూహ ప్రణాళిక (ఇంగ్లీషు)|link=http://upload.wikimedia.org/wikipedia/foundation/c/c0/WMF_StrategicPlan2011_spreads.pdf]]
వికీమీడియా ఫౌండేషన్ <ref>[http://wikimediafoundation.org/ వికీమీడియా ఫౌండేషన్] </ref>జూన్ 2003 లో ప్రారంభించబడినది. వికీపీడియా వ్యవస్థాపకులలో ఒకరైన [[ జిమ్మీ వేల్స్]], తన సంస్థ ద్వారా ప్రారంభించిన వికీపీడియా మరియు ఇతర సోదర ప్రాజెక్టుల నిర్వహణ భాధ్యతను దీనికి అప్పగించాడు. బహుభాషలలో విజ్ఞాన సర్వస్వాలు మరియు సోదర ప్రణాళికల పెంపు, అభివృద్ధి మరియు వీటిలో సమాచారాన్ని ఉచిత పంపిణీ చేయటం దీని ముఖ్యోద్దేశం. దీని నిర్వహణకు ధర్మకర్తల (ట్రస్టీల) మండలి వుంది. ఇది మూడు చోట్ల కొన్ని వందల కంప్యూటర్ సర్వర్లు నడుపుతూ, ఈ ప్రాజెక్టులను వీక్షించే దాదాపు నెలసరిగా అరకోటి ప్రజలకు సేవలందిస్తున్నది. దాదాపు 38 స్వతంత్ర స్థానిక వికీమీడియా సంఘాలతో, మరియు ఔత్సాహిక స్వచ్ఛంద కార్యకర్తలతో సమన్వయం చేస్తూ ప్రజల నుండి మరియు సంస్థలనుండి ధన మరియు వనరుల సేకరణ మరియు ప్రాజెక్టులలో వాడబడే [[మీడియావికీ]] సాఫ్ట్వేర్ నిర్వహణమరియు అభివృద్ధి చేస్తుంది.
అవగాహన పెంచే కార్యక్రమాలు, కొత్త వాడుకరుల సంఖ్యను అభివృద్ధి చేయటం, మొబైల్ మరియు జాలసంపర్కంలేని పద్దతులలో వికీ ప్రాజెక్టుల సమాచారాన్ని అందచేయటం, శిక్షణా వీడియోలు తయారి మరియు ప్రాజెక్టుల గణాంకాలలో మార్పులను విశ్లేషించి కొత్త తరహా ప్రాజెక్టులను చేపట్టటం, దీని ఇతర కార్యక్రమాలు.
 
== వికీమీడియా సంఘాలు ==
[[Fileదస్త్రం:Wikimedia India logo.svg|right|thumb| వికీమీడియా భారతదేశం చిహ్నం]]
[[Fileదస్త్రం:WikipediaLab.jpg|right|thumb|వికీపీడియా అవగాహన సదస్సు]]
వికీమీడియా సంఘాలు (చాప్టర్లు) ఒక దేశం ప్రాతిపదికగా వికీమీడియా ప్రాజెక్టుల పురోగతికి స్థాపించబడిన లాభాపేక్షరహిత స్వతంత్ర సంస్థలు. ఇవి [[వికీమీడియా ఫౌండేషన్ ]] తో ఒప్పందం ప్రకారం సహకరించుకుని పనిచేస్తాయి.
=== వికీమీడియా భారతదేశం ===
భారతదేశంలో ఈ వికీమీడియా చాప్టర్ <ref> [http://wikimedia.in వికీమీడియా చాప్టర్] </ref>సంఘం జనవరి 3, 2011 న బెంగుళూరులో నమోదైంది. డిసెంబర్ 2011 నాటికి దాదాపు 170 పైగా సభ్యులు నమోదైయ్యారు. సెప్టెంబరు 24 న సర్వసభ్య సమావేశం జరుపుకొని, కార్యవర్గంలో కొత్త సభ్యులను ఎన్నుకుంది. జులై 30 న నకలుహక్కులు మరియు స్వేచ్ఛా పంపకషరతులు అనబడేదానిపై సదస్సు ఆ తరవాత సెప్టెంబర్ 12 న కర్ణాటక రాష్ట్ర ప్రజా [[గ్రంథాలయం|గ్రంథాలయాల]] శాఖ వారికి వికీ అవగాహన కార్యక్రమము నిర్వహించింది. ఇటువంటి కార్యక్రమాలు <ref> [http://wiki.wikimedia.in/Specific_segment_outreach వికీ అవగాహనా కార్యక్రమాలు] </ref>ఇంకా దేశంలో పలుచోట్ల స్థానిక సభ్యులు లేకఅనుభవజ్ఞులైన వికీపీడియన్ల సహకారంతో నిర్వహించే పనిలో వుంది.
 
ముంబయి సముదాయంతో కలసి వికీ కాన్ఫరెన్స్ ఇండియా <ref> [http://meta.wikimedia.org/wiki/WikiConference_India_2011 వికీ కాన్ఫరెన్స్ ఇండియా] </ref> అనబడే జాతీయ స్థాయి సమావేశాన్ని నవంబరు 18-20 , 2011 లలో నిర్వహించింది.
 
కార్యక్రమాలను మరింత చురుకుగా చేయటానికి మరియు విస్తరించటానికి, మరియు కార్యనిర్వహక జట్టులోని సభ్యుల నేతృత్వంలో నగర మరియు భాషా ప్రత్యేక ఆసక్తి జట్టులు, బహుళ వికీ ప్రాజెక్టులన సమన్వయంచేపట్టటం అలాగే రోజు వారి కార్యకలాపాలను సమర్థవంతంగా చేయటానికి నిర్వహణ, ధనసేకరణ, సమాచార మరియు ప్రజాసంబంధాల జట్టులను ఏర్పాటుచేసింది.
 
== ‌‌‌వికీమీడియా ఫౌండేషన్ భారతీయ ప్రణాళికల జట్టు ==
వికీమీడియా ఫౌండేషన్ తన దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా ,భారతీయ వికీ ప్రాజెక్టుల <ref> [http://meta.wikimedia.org/wiki/Wikimedia_Foundation_-_India_Programs వికీమీడియా ఫౌండేషన్ భారతీయ వికీ ప్రాజెక్టులు] </ref> అభివృద్ధి వేగవంతం చేయడానికి, కొద్ది మంది ఉద్యోగస్తులను జనవరి 2011లో నియమించటం ప్రారంభించింది. సంవత్సరాంతానికి ఈ జట్టులో భారతీయ ప్రణాళికల సలహాదారు, ఆయనతో పాటు, భారతీయ భాషల సలహాదారు, విద్యా‌విషయక సలహాదారు, అవగాహన సదస్సుల సలహాదారు వున్నారు. ఇంకా ప్రజాసంబంధాల సలహదారుని నియమించవలసివుంది. పూనె లో భారతీయ విద్యా ప్రణాళికలో భాగంగా వివిధ కళాశాల విద్యార్థులతో వికీ వ్యాసాల ప్రణా‌‌ళిక చేపట్టింది.
 
== ఇవీ చూడండి ==
* [http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%A4%E0%B1%86%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80_%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4&oldid=625497 భారత వికీ సమావేశం 2011 పై తెవికీ వార్త ప్రత్యేక సంచిక]
 
== వనరులు ==
<references/>
 
[[వర్గం: వికీమీడియా]]
 
 
[[వర్గం: వికీమీడియా]]
 
[[en:Wikimedia Foundation]]
Line 115 ⟶ 113:
[[ru:Фонд Викимедиа]]
[[rue:Фонд Вікімедія]]
[[sa:विकिमीडिया]]
[[sah:Wikimedia]]
[[scn:Funnaziuni Wikimedia]]