ఇంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: sh:Indra
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: vi:Indra; పైపై మార్పులు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[Fileదస్త్రం:Tiruchchirappalli painting Indra.jpg|thumb|ఇరావతంపై ఇంద్రుడు - 18వ శతాబ్దానికి చెందిన తిరుచ్చినాపల్లి చిత్రం.]]
 
'''దేవేంద్రుడు''' ([[సంస్కృతం]]— इन्द्र ) హిందూ పురాణాల ప్రకారం దేవతలందరికీ, మరియు [[స్వర్గం|స్వర్గ]]లోకానికీ అధిపతి. [[ఋగ్వేదం]] ప్రకారం హిందువులకు ముఖ్యమైన దైవము. [[అష్టదిక్పాలకులు|అష్టదిక్పాలకులలో]] [[తూర్పు]] దిక్కునకు అధిపతి. ఇతని వాహనం '[[ఐరావతం]]' అనే తెల్లని [[ఏనుగు]]. ఇతని భార్య [[శచీదేవి]]. వీరి కూతురు [[జయంతి]] మరియు కొడుకు [[జయంతుడు]]. ఇంద్రసభలో [[రంభ]], [[ఊర్వశి]], [[మేనక]], [[తిలోత్తమ]], [[ఘృతాచి]] మొదలైన [[అప్సరసలు]] నాట్యం చేస్తూ ఇంద్రునికి అతని పరివారానికి వినోదం కలుగచేస్తుంటారు.
పంక్తి 81:
[[tr:Indra]]
[[uk:Індра]]
[[vi:Indra]]
[[zh:因陀羅]]
"https://te.wikipedia.org/wiki/ఇంద్రుడు" నుండి వెలికితీశారు