ఆంధ్ర క్షత్రియుల శిలాశాసనాలు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ==శిలాశాసనాలు== *No. 1. (A. R. No. 581 of 1925): గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా ...
 
sections added
పంక్తి 10:
*No. 733. (A. R. No. 375 of 1926.) పల్నాడు తాలూకా తంగేడ వద్ద ఓ శిధిలమైన రాయి మీద ప్రతాప రుద్రదేవ గజపతి పాలిస్తున్నట్లు చెప్పబడింది.
*No. 741. (A. R. No. 54 of 1912.) విశాఖపట్నం జిల్లా - వీరవల్లి తాలూకా చోడవరం వద్ద ఉన్న కేశవస్వామి ఆలయ స్తంభం మీద - గరుత్మంతుని చిత్రాన్ని బొండు మల్లయ్య అనే వాడు భూపతిరాజు వల్లభరాజు-మహాపత్ర శ్రేయస్సు కోసం సమర్పించినట్లు ఉంది.
 
==ఇంకా చదవండి==
 
*[[ఆంధ్ర క్షత్రియులు]]
*[[క్షత్రియులు]]
 
==లింకులు==
http://pediaview.com/openpedia/Inscriptional_records_of_Andhra_Kshatriyas