చర్మము: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: ast:Piel
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: wa:Pea; పైపై మార్పులు
పంక్తి 3:
'''చర్మము''' (Skin) మన శరీరంలో అతిపెద్ద అవయవము. దీనిలో మూడు ముఖ్యమైన పొరలుంటాయి. చర్మము శరీరమంతా కప్పి లోపలి భాగాల్ని రక్షిస్తుంది. [[నవరంధ్రాలు|నవరంధ్రాల]]వద్ద చర్మం లోపిస్తుంది. ఇది వివిధ [[రంగు]]లలో ఉంటుంది. చర్మానికి సంబంధించిన విజ్ఞాన శాస్త్రాన్ని 'డెర్మటాలజీ' అంటారు.
 
== నిర్మాణం ==
చర్మంలో ముఖ్యంగా బాహ్యచర్మం, అంతశ్చర్మం అనే రెండు పొరలుంటాయి. బాహ్యచర్మం [[బహిస్త్వచం]] నుంచి ఏర్పడుతుంది. రోమాలు, స్వేద గ్రంధులు బాహ్యచర్మానికి చెందినవి. గోళ్ళు కూడా దీనినుంచే ఏర్పడతాయి.
 
== ధర్మాలు ==
*పరిసరాల వాతావరణమునుండి, సూక్ష్మక్రిములనుండి శరీరభాగాల్ని రక్షించడం.
*[[స్పర్శ]] జ్ఞానాన్ని (Touch sensation) కలుగజేయడం.
పంక్తి 13:
*కొన్ని [[విటమిన్లు]] తయారుకావడానికి చర్మం ఉపయోగపడుతుంది.
 
== వర్ణభేదం ==
[[ఆఫ్రికా]] దేశీయులు నల్లగా ఉంటారు. ఉత్తర [[ఐరోపా]] దేశీయులు తెల్లగా ఉంటారు. [[ఆసియా]] మరికొన్ని ప్రాంతాల ప్రజలు వీరిరువురి మధ్యలో ఉంటారు. ఈ వర్ణభేదాలకు కారణం చర్మంలోని 'మెలనిన్' అనే రంగుపదార్ధం.
 
== వ్యాధులు ==
*[[శిలీంద్ర చర్మవ్యాధులు]]
*[[చుండ్రు]]
పంక్తి 28:
*[[ముఖము మీద మచ్చలు]]
 
== జంతువుల చర్మం (తోలు) ==
*కొన్ని జంతువుల చర్మంతో [[బట్టలు]], [[సంచులు]] మొదలగునవి తయారుచేస్తారు. వీటికోసం జంతువులను చంపడం చట్టారీత్యా నేరమైనా కోట్లల్లో వ్యాపారం దీనివల్ల జరుగుతుంది.
 
== మూలాలు ==
{{wiktionary}}
* జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
పంక్తి 133:
[[ur:جلد]]
[[vi:Da]]
[[wa:Pea]]
[[war:Panit]]
[[xal:Арсн]]
"https://te.wikipedia.org/wiki/చర్మము" నుండి వెలికితీశారు