గొలగమూడి: కూర్పుల మధ్య తేడాలు

చి Robot: Automated text replacement (-[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ దర్శనీయ స్థలాలు +[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు)
చి Robot: Automated text replacement (-నెల్లూరు జిల్లా +శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా & -నెల్లూరు జిల్లా +[[శ...
పంక్తి 1:
'''గొలగమూడి ''', [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు]] జిల్లా]], [[వెంకటాచలము]] మండలానికి చెందిన [[గ్రామము]] .
[[బొమ్మ:VenkayyaSwamy.jpg|thumb|right|100px|శ్రీ వెంకయ్య స్వామి, గొలగమూడి ]]
 
 
గొలగమూడి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఒక పుణ్య క్షేత్రము. ఇది నెల్లూరు నుండి సుమారు 15 కి.మి దూరంలో ఉన్నది.
భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఇక్కడ కొలువైవున్న దైవము. <!-- ఖఛితముగా సందర్సించదగ్గపున్యక్షేత్రము. -->
 
ఇక్కడ వెంకయ్య అనే సిద్దుడు నివశించి [[మహాసమాధి]] చెందారు. అతనిని *[["వెంకయ్య స్వామి"]] అని భక్తులు పూజించారు. ప్రతి శనివారం ఇక్కడ విశేష పూజ జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ఆగస్టు మాసంలో "ఆరాధన" ఉత్సవం జరుగుతుంది. అప్పుడు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన యాత్రా స్థానాలలో ఇది ఒకటి.
 
==పూర్తి వ్యాసం కొరకు చూడండి==
పంక్తి 15:
{{వెంకటాచలము మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గ్రామాలు]]
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు]]
[[వర్గం:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పుణ్యక్షేత్రాలు]]
[[వర్గం:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దర్శనీయ స్థలాలు]]
[[వర్గం:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:భారతదేశపు పర్యాటక ప్రదేశాలు]]
"https://te.wikipedia.org/wiki/గొలగమూడి" నుండి వెలికితీశారు