పడారుపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి Robot: Automated text replacement (-నెల్లూరు జిల్లా +శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా & -నెల్లూరు జిల్లా +[[శ...
పంక్తి 1:
'''పడారుపల్లి''' : [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]], [[నెల్లూరు మండలం]] లోని ఒక గ్రామం. నెల్లూరు నుండి ఏడు కిలొమీటర్ల దూరంలో ఉన్నది. నెల్లూరు నుండి [[చెన్నై]] వెళ్లు జాతీయరహదారి (NH5)ప్రక్కగా ఉన్నది.
==విశేషాలు==
పడారుపల్లి గ్రామదేవత గంగాదేవి, గ్రామంలో [[వేంకటేశ్వరుడు|శ్రీవెంకటేశ్వరస్వామి]], [[శివుడు|శివాలయం]], [[వినాయకుడు|వినాయకస్వామి]] ఆలయాలు కలవు. పడారుపల్లి నుండి 6 కి.మీ దూరంలో [[గొలగమూడి]] అనే పుణ్యక్షేత్రము ఉన్నది.
పంక్తి 18:
{{నెల్లూరు మండలము మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/పడారుపల్లి" నుండి వెలికితీశారు