గడ్డపార: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వ్యవసాయ పనిముట్లు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:గడ్డపార YVSREDDY.jpg|thumb|right|50px|గడ్డపార]]
గడ్డపారను'''గడ్డపార''' (లేదా '''గునపం''') అనిఅనగా కూడాఇనుము అంటారుఉక్కు లోహాలతో తయారైన పొడవాటి పనిమట్టు. దీనిని ప్రధానంగా భూమి త్రవ్వడానికి ఉపయోగిస్తారు. ఇది సన్నగా బరువును కలిగి 5 నుంచి 6 అడుగుల పొడవు ఉంటుంది.
 
దీనికి ఒక వైపు లేదా రెండు వైపులా పదును ఉంటుంది. కొన్ని గడ్డపారలకు ఒకవైపు త్రిభూజాకారంలో పదునుగాను మరొక వైపు సూది మొన ఆకారంలో పదునుగాను ఉంటుంది.
ఇది పూర్తిగా లోహంతో తయారు చేయబడి ఉంటుంది. ముఖ్యంగా దీనిని తయారు చేయడానికి ఇనుము మరియు స్టీల్ ను ఉపయోగిస్తారు.
 
దీనికి పదును తగినప్పుడల్లా కొలిమి నందు వేడి చేసి పదును చేస్తుంటారు. దీనిని అప్పుడప్పుడు ఉపయోగిస్తుండాలి లేదా చిలుము పట్టి వస్తువు పాడవుతుంది. 5 నుంచి 7 కిలోల బరువు ఉండే దీనిని పెద్దలు మాత్రమే ఉపయోగించగలుగుతారు.
ఇది సన్నగా బరువును కలిగి 5 నుంచి 6 అడుగుల పొడవు ఉంటుంది.
 
దీనికి ఒక వైపు లేదా రెండు వైపులా పదును ఉంటుంది.
 
కొన్ని గడ్డపారలకు ఒకవైపు త్రిభూజాకారంలో పదునుగాను మరొక వైపు సూది మొన ఆకారంలో పదునుగాను ఉంటుంది.
 
దీనికి పదును తగినప్పుడల్లా కొలిమి నందు వేడి చేసి పదును చేస్తుంటారు.
 
దీనిని అప్పుడప్పుడు ఉపయోగిస్తుండాలి లేదా చిలుము పట్టి వస్తువు పాడవుతుంది.
 
5 నుంచి 7 కిలోల బరువు ఉండే దీనిని పెద్దలు మాత్రమే ఉపయోగించ గలుగుతారు.
 
==జాగ్రతలు==
దీనిని ఉపయోగించేటప్పుడు ఏ మాత్రం ఆజాగ్తతగా ఉన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
 
 
 
"https://te.wikipedia.org/wiki/గడ్డపార" నుండి వెలికితీశారు