గడ్డపార: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:గడ్డపార YVSREDDY.jpg|thumb|right|50px|గడ్డపార]]
'''గడ్డపార''' (లేదా '''గునపం''' లేదా '''గడ్డపలుగు''') అనగా ఇనుము ఉక్కు లోహాలతో తయారైన పొడవాటి పనిమట్టు. దీనిని ప్రధానంగా భూమి త్రవ్వడానికి ఉపయోగిస్తారు. ఇది సన్నగా బరువును కలిగి 5 నుంచి 6 అడుగుల పొడవు ఉంటుంది.
 
దీనికి ఒక వైపు లేదా రెండు వైపులా పదును ఉంటుంది. కొన్ని గడ్డపారలకు ఒకవైపు త్రిభూజాకారంలో పదునుగాను మరొక వైపు సూది మొన ఆకారంలో పదునుగాను ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/గడ్డపార" నుండి వెలికితీశారు