"జాతీయములు - ఎ, ఏ, ఐ" కూర్పుల మధ్య తేడాలు

(/*ఏ మరకా అంట లేదు.)
===ఎగ నామం పెట్టాడు==
తీసుకున్న అప్పును తిరిగి ఇవ్వకుంటే ''వాడు నాకు ఎగనామం పెట్టాడూ' అంటారు.
 
===ఎగవేయు===
అప్పు తీసుకొని ఇవ్వక పోతె ''ఎగరేశాడు'' అని అంటారు.
===ఎగిరి గంతేశాడు===
అధిక సంతోషంగా వున్న వాణ్ని చూసి ఇలా అంటారు.
 
===ఎగిరే పిట్టలకు గురి చూసినట్టు===
తెలివి తక్కువ వ్యవహారం, విఫల ప్రయత్నం చేయడం
===ఎడమొఖం పెడమొఖం===
ఒకరి మీద ఒకరికి ఇష్టం లేనప్పుడు ''వారిద్దరు ఎడమొఖం పెడమొఖంగా వున్నారూ'' అని అంటారు.
 
===ఎడప దడప===
===ఎడా పెడా===
===ఎడ్డెమంటే తెడ్డెమనే రకం===
ఔనంటే కాదనే రకం:
 
===ఎత్తిన కత్తి దించకపోవటం===
లక్ష్యాన్ని చేరేవరకు విశ్రమించక పోవటం, అనుకున్నది సాధించే వరకూ వూరుకోక పోవటం
===ఎత్తిన పిడికిలి దించొద్దు===
పోరాటం ఆపొద్దు అని అర్థం.
 
===ఎత్తుపళ్ళతో కొరికినట్టు===
కొరకలేరు, నమలలేరు. పళ్ళు ఉన్నా ప్రయోజనం శూన్యమే.పని జరగదు. ఎత్తు పళ్ళతో కొరికినట్త్టెంది అంటారు
===ఎత్తు పళ్ళ పోకట===
భయపడాల్సిన పనిలేదు.మేకపోతు గాంభీర్యం . పోకట అంటే పొగరు .చూడ్డానికి ఓ రకంగానూ, కార్యసాధనలో మరో రకంగానూ కనిపించటం.
 
===ఎత్తు మరగిన బిడ్డా===
క్రిందకి దించిన ఏడ్చు బిడ్డ
ë===ఎత్తి పొడచు===
మనసు గాయపడేలా సూదితో గుచ్చినట్లు మట్లాడటం. == వారు సూటి పోటి మాటలతో ఎత్తి పొడుస్తున్నారు.
 
===ఎత్తుపీట===
ప్రముఖ స్థానం ,అగ్రాసనం ,ఎత్తుపీట పెద్దకుర్చీ వేసి గౌరవించడం
===ఎదురీత ఈదుతున్నాడు===
కొని కష్టాలు తెచ్చుకుంటున్నాడని అర్థం.
 
===ఎదురు చుక్క===
===ఎదుగు పొదుగు===
= ==అభివృద్ది=== వాడి ఉద్యోగం ఎదుగు బొదుగు లేక ఎక్కడ వేసిని గొంగళి చందాన అక్కడే వున్నది.
 
===ఎదురు బొదురు===
చుట్టుపక్కల వారు అని అర్థం.
 
===ఎనుబోతుపై వాన===
ఏమిచెప్పినా అర్ధం కాకపోవడం,ఏంతచెప్పినా వినిపించుకోకపోవటం.
===ఎన్ని గుండెలురా===
ఎంత ధైర్యం రా నీకు అని అడుగుట == నీకెన్ని గుండెలురా నాతోనె వాదనకొస్తావా?
 
===ఎన్ని వేషాలేసినా కాటికే===
ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎన్ని వ్యాపారాలు చేసినా ఆయువు ఉన్నంతకాలమే అదంతా ఆ తర్వాత ఎవరైనా సరే పోయేది ఒక చోటుకే.
===ఎన్నెర్ర కన్నెర్ర===
ఎన్నుఅంటే వెన్ను కంకి, వెన్ను ఎర్రపడటం అంటే పంట కోతకొచ్చిందని . కన్నెర్ర పడటం అంటే అసూయ పడటం / =కోపగించు కోవటం.
 
===ఎముకలు మెళ్లో వేసుకు తిరిగినట్లు===
చెయ్యకూడని పనిని బాహాటంగా చేస్తూ ఉండటం.చేసిన పనికి సిగ్గుపడక అందరికీ చెప్పుకోవటం
===ఎముకలు కొరికే చలి===
చాక ఎక్కువ చలి అని అర్థం.
===ఎవరికి వారే యమునా తీరే===
ఒకరికొకరు సహకరించు కోకుండా ఎవరికి వారె యమునాతీరె అన్నట్టు ఎవరిష్టం ప్రకార వారు నడుచు కోవడం.
===ఎరక్కపోయి వచ్చి ఇరుక్క పోయారు===
 
===ఎరుగని వూళ్లో మొరగని కుక్క===
ఒక వూరి కరణం ఇంకో వూరికి వెట్టి, ఒక వూరి పోలీసు పటేలు ఇంకో వూరి సుంకరితో సమానం లాగా. స్థాన బలం.కుక్క యజమానుల దగ్గర కొత్త వారిని చూసి మొరుగుతుంటుంది. అదే కుక్క పొరుగూరికి వెళితే అక్కడున్న కుక్కలను చూసి తోక ముడుస్తుంది.
 
===ఎర్రటోపీవాళ్లు===
పోలీసువాళ్లు
===ఎరుక పిడికెడు ధనం===
మిత్రలాభం.ఎరిగి ఉండటం.బాగా తెలిసి ఉండటం, పరిచయమై ఉండటం.తెలిసినవారుంటే సరుకు అప్పు తెచ్చుకొనే వీలుంటుంది.
 
===ఎల్లయ్య మల్లయ్య చదువు===
నామమాత్రపు చదువు,మనుషుల పేర్లు మాత్రమే రాసే వరకూ వచ్చి ఆగిపోయిన అక్షర జ్ఞానం
 
===ఎళ్ళ బారిపోవటం===
ప్రాణం పోవటం ,వెళ్ళటం, పారిపోవటం .ఏదో ఈ జీవితం ఇలా ఎళ్ళబారిపోతే చాలు
===ఎల్లలు లేని===
ఎదురు లేని.. అడ్డు అదుపు లేని అని అర్థం.
 
===ఎలుక కోసం ఇల్లు తగలపెట్టడం===
చిన్న తప్పు కోసం పెద్ద ముప్పుల్ని సంకల్పించటం చిన్న తప్పు దొర్లినప్పుడు సహన గుణం ప్రదర్శించకుండా పెద్ద ముప్పును తల పెట్టటం
2,16,296

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/729996" నుండి వెలికితీశారు