పరవస్తు పద్య పీఠం: కూర్పుల మధ్య తేడాలు

129 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పిల్లలకు తెలుగు భాష, పద్యాలు నేర్పడమే లక్ష్యంగా... [[పరవస్తు చిన్నయ సూరి]] మునిమనవడు... పరవస్తు ఫణిశయన సూరి, దీన్ని ఏర్పాటు చేశాడు. పిల్లలకు తెలుగు పద్యాలు నేర్పించి తద్వారా... భవిష్యత్ తరాలకు మనకు మాత్రమే ప్రత్యేకమైన పద్యాన్ని అందించడమే లక్ష్యంగా పని చేస్తోంది. విశాఖపట్టణంలో ఏర్పాటైన ఈ సంస్థకు ప్రముఖ హాస్యనటుడు కళ్ళు చిదంబరం కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. గోల్లపూడి మారుతిరావు గారు గౌరవ సభ్యులుగా ఉన్నారు.
 
[[దస్త్రం:L:\SAi\Paravasthu_Chinnayya_Suri.jpg|right|thumb|పరవస్తు చిన్నయసూరి]]
 
లక్ష్యాలు
86

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/730749" నుండి వెలికితీశారు