"జాతీయములు - ఎ, ఏ, ఐ" కూర్పుల మధ్య తేడాలు

===ఎగదోయటం===
విద్వేషాలను రెచ్చగొట్టడం == వారిరువురు పోట్లాడుకుంటుంటే వీరు పక్కన చే ఎగదోస్తున్నారు.
===ఎగ నామం పెట్టాడు===
తీసుకున్న అప్పును తిరిగి ఇవ్వకుంటే ''వాడు నాకు ఎగనామం పెట్టాడూ' అంటారు.
===ఎగవేయు===
క్రిందకి దించిన ఏడ్చు బిడ్డ
ఎల్లప్పుడూ ఎత్తుకున్న బిడ్డ
ë===ఎత్తి పొడచు===
మనసు గాయపడేలా సూదితో గుచ్చినట్లు మట్లాడటం. == వారు సూటి పోటి మాటలతో ఎత్తి పొడుస్తున్నారు.
===ఎత్తుపీట===
2,16,048

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/731040" నుండి వెలికితీశారు