"వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి" కూర్పుల మధ్య తేడాలు

సమీప బంధువైన డాక్టర్ ఈ.సి.గంగిరెడ్డి కుమార్తె భారతీరెడ్డి ని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. బెంగుళూరు, హైదరాబాదు మరియు పులివెందులలో నివాసగృహాలు ఉన్నాయి.
 
== యువజన , శ్రామిక , రైతు (వై. యస్. ఆర్.) కాంగ్రెస్ పార్టీ==
2011 లో వై.ఎస్.జగన్ చేత స్థాపించబడిన ప్రాంతీయ పార్టీ.
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/731331" నుండి వెలికితీశారు