భాస్కరాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
ఇందులో భాగాలు నాలుగు. అవి
* [[౧. లీలావతి(అంక గణితం]]
* ౨. బీజగణితం
* ౩. గోళాధ్యాయ(గోళాలు, అర్దగోళాలు)
* ౪. గ్రహగణితo (గ్రహాలకు, నక్షత్రాలకు సంబంధించినది)
 
[[భాస్కరాచార్యుని లీలావతి గణితం]] అనువాదాన్ని , వ్యాఖ్యానాన్ని వ్రాసిన వారు విద్యాన్ తెన్నేటి. : ప్రచురణ: తెలుగు అకాడెమి. అందులోని కొన్ని ప్రధాన విషయాలు:
12 వ శతాబ్దంనాటి భాస్కరుని రచనలు 19 వ శతాబ్దంలో మాత్రమె పాశ్చాత్య జగత్తు దృష్టికి వచ్చింది. ఇంగ్లండు లోని రాయల్ మిలిటరీ అకాడెమిలో గణిత సాస్త్ర ఆచార్యుడు చార్లెస్ హట్టిన్ (1737 -- 1823) రచించిన ఆంగ్ల గ్రందంలో రెడవది బీజ గణిత చరిత్ర అందులో 151 - 179 పుటలు "భారతీయ భీజ గణితం" అనే శీర్షికకు కేటాయించడస్ం జరిగింది. దాంతో భారతీయ గణితాన్ని గురించి భాస్కరుని గురించి ఆరోజుల్లో యూరప్ అంతటా పెద్ద సంచలనం రేకెత్తించింది. హాట్టన్ తన గ్రందస్ంలో భీజ గణిత ప్రశక్తి లో ఒక చోట ఇలా వ్రాశాడు. మూల సంస్కృత ప్రతి మార్జిన్ లో ఈ క్రింద చూపి నాట్లు నాలుగు లంబ కోణ త్రిబుజముల మద్య ఒక చదరం గల పటం వున్నది. వివరణ ఇవ్వలేదు.
Line 81 ⟶ 85:
అంటే A B = B C = C
మరియు C D = C B +B D = a + c
సూత్రం ప్రకార: బుజం a = 1/2 (CD - AC sqiresquire/CD
కర్ణం c = 1/2( CD + AC squire)
కాబట్టి... a = 1/2 (27 - 81/27) = 12
Line 88 ⟶ 92:
a + c = 27, b = 9, a = ?
c = 27 _ a కాబట్టి a squire + 9 squire = ( 27 _ a) squire
_ 27 sqyuresquare _2.27m a+ 9 squire
therefore a = 27 squire by 2.27 = (27 + 9) (27 _9) by 2.27 = 12.
అదే విదంగా వృత్తాకార క్షేత్ర గోళం: దీనికి ఒక ఉదాహరణ ఆచార్యుల వారు ఎలా పరిష్కరించారో చూడండి. శ్లోకం......
వృత్త క్షేత్రే కరణ సూత్రం వ్వాసే భనందాగ్ని హతే విభక్తే ఖ బాణ సూర్యై పరిధిస్స సూక్ష్మ
ద్వావీశతి ఘ్నె విహృతేధవైలై: స్థూలోధవాస్వా ద్వ్యవహార యోగ్య: ||
Line 99 ⟶ 103:
పరిది / వ్వాసం = 3927 / 1250 = 3.1416 ని సూక్ష్మ విలువ అన్నారు.
"పై" = 22 /7 = 3.14 ను స్థూల విలువ అని నిత్య వ్వహారానికి ఇది చాలునని అన్నారు. అలాగె C = "పై" d అని సూత్రీకరించారు.
 
* ౨. బీజగణితం
పైన చెప్పిన ఉదాహరణను పూర్తిగా అర్థం చేసుకోవాల్నుకుంటే దానికి కొంత వివరణ కావాలి. లేకుంటే అర్థం కాదు. అదే మంటే .....
* ౩. గోళాధ్యాయ(గోళాలు, అర్దగోళాలు)
ఆచార్యుల వారు సంఖ్యలకు పద సంకేతాలను వాడాతారు. అది అతని విధానము.
* ౪. గ్రహగణితo (గ్రహాలకు, నక్షత్రాలకు సంబంధించినది)
ఉదాహరణ: పైన శ్లోకంలో ఒక పదం వచ్చింది. అది "భనందాగ్ని." ఆ పదానికి అర్థం: 3927 అని. ఎలాగంటే......
"భ" అనగా 27 నక్షత్రాలు, "నంద" అనగా నవనందులు అనగా 9, "అగ్ని" అనగా త్రేతాగ్నులు... అనగా 3 . ఈ మొత్తాన్ని కుడినుండి ఎడమకు చదవాలి. కనుక "భనందాగ్ని" అనగా 3937
 
 
ఈ గ్రంధం సున్న (0) యొక్క ధర్మాలను, "పై" యొక్క విలువను, వర్గాలను, వర్గమూలాలను, ధనాత్మక-ఋణాత్మక అంకెలను, వడ్డీ లెక్కలను, సమీకరణాలను గురించి తెలియజేస్తుంది.
"https://te.wikipedia.org/wiki/భాస్కరాచార్యుడు" నుండి వెలికితీశారు