"చతుర్యుగాలు" కూర్పుల మధ్య తేడాలు

3,103 bytes added ,  8 సంవత్సరాల క్రితం
యుగాలు. బ్రంహ కాలం.
(యుగాలు. బ్రంహ కాలం.)
 
(ఒక మహాయుగము = బ్రహ్మకు 43.2 సెకనులు)
 
సృష్టిని పాలించేది మనువులు. ఒక్కో మనువు 71 మహా యుగాలు పాలిస్తాడు. అలాంతి 14 మనువులు పాలించే కాలం బ్రహ్మకుఒక పగలు. తాత్రి కాలం కూడ అంటె అవుతుంది. ఉదయ కల్పం; క్షయ కల్పం. ఇంత వరకు ఆరు ఉదయ కల్పములు, బ్రంహకు రజిగాయి. ఈ ఆరు ఉదయ కల్పములను పాలించిన మనువులు 1.స్వయంబువు, 2 స్వారీచ, 3. ఉత్తమ, 4. తామన, 5, రైవత 6 చాక్షువ. ఇప్పుడు ఏడవ మనువు వైవస్వతుడు పాలిస్తున్నాడు. 71 మహా యుగములలో 28 వ మహా యుగములోని కలియుగము నడుస్తున్నది.
 
బ్రంహ:: బ్రంహ ఒక్కడు కాదు. బ్రంహ ఆయుష్షు 100 సంవత్సరాలు. ఇప్పటివరకు మానవ త్ర్ంహ, చాక్షువ బ్రంహ, వాచిక బ్రంహ, శ్రావణ బ్రంహ, జన్మ బ్రంహ, నాసిక జన్మ బ్రంహ అండ జన్మ బ్రంహ అనబడే ఆరుగురు బ్రంహలు పుట్టి గతించారు. ప్రస్థుతం పద్మభూ: నాభీ కమలంలో పుట్టిన బ్రంహ కాలలో 50 సంవత్సరాలు గడిచి పోయాయి. 51 వ సంవత్సరంలో మొదటి దిన గడుస్తున్నది. బ్రహ సవత్సరం అంటే 306 రోజులు అనగా, 3,091,76,0000000 సంవత్సరాలు. 100 సంఅత్సరాలు అంటే 30917376 కోట్ల సంవత్సరాలు. అలాంటి ఆరుగురి బ్రంహల జీవిత కాలం 185504256 కోట్ల సంవత్సరాలు గడిచి పోయాయి. 7 వ బ్రంహ కాలం 2009,62,944,00,000 సంవత్సరాలయి తే అందులో 27మహా యుగాలు అనగా116640,000 సంవత్సరాలు గడిచి పోయాయి.
 
51 వ సంవత్సరంలో 27 మహా యుగాలు గడచి పోగా ఇప్పుడు 28 వ మహా యుగం లో కృత, త్రేత, ద్వాపర యుగాలు అనగా 3888000 సంవత్సరాలు గడిచి పోయాయి. కనుక పంచాంగ కర్థల అంచనా ప్రకారం సృష్టి వయస్సు 200962956 కోట్ల 5 లక్షల, 33 వేల ఒక వంద సంవత్సరాలు.
 
==బయటి లింకులు ==
2,16,317

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/731839" నుండి వెలికితీశారు