పంక్తి 175:
==చిన్న వ్యాసాలు==
దయచేసి చిన్న చిన్న ఒక వాక్యం లేదా పదంతో వ్యాసాలు తయారుచేయవద్దు. అవి తొలగించబడతాయి. వ్యాసానికి సరిపడినంత సమాచారం ఉంటేనే కొత్త వ్యాసం ప్రారంభించండి. ఈ పదాలను విక్షనరీతో సృష్టించండి. మరోలా భావించవద్దు.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 08:21, 2 జూన్ 2012 (UTC)
: చిన్న పదాల వ్యాసాలను తొలగించాను. విక్షనరీలో వాటిని చేర్చండి. కొన్ని విస్తరణకు అవకాశం ఉండే వాటిని అలానే ఉంచాను. వాటిలో ఇంకా సమాచారాన్ని చేర్చండి. బొమ్మలు కూడా.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 11:00, 6 జూన్ 2012 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Bhaskaranaidu" నుండి వెలికితీశారు