చోళ సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: no:Chola-dynastiet
చి r2.7.3) (యంత్రము మార్పులు చేస్తున్నది: hu:Csola-dinasztia; పైపై మార్పులు
పంక్తి 44:
చోళ సామ్రాజ్యం 10,11,12 శతాబ్ధంలో చాలా ఉచ్ఛస్థితిని పొందింది. [[మొదటి రాజరాజ చోళుడు]] మరియు అతని కుమారుడు [[రాజేంద్ర చోళుడు]] కాలంలో చోళ సామ్రాజ్యం [[ఆసియా ఖండం]]లోనే సైనికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా చాలా అభివృద్ధి పొందింది. చోళ సామ్రాజ్యం దక్షిణాన [[మాల్దీవులు]] నుండి ఉత్తరాన ఇప్పటి [[ఆంధ్ర ప్రదేశ్]]|లోని [[గోదావరి]] పరివాహక ప్రాంతం వరకు విస్తరించింది. [[రాజరాజ చోళ]] భారత దేశంలొని దక్షిణ ద్వీపకల్ప భాగాన్ని , [[శ్రీలంక]]లోని కొన్ని భాగాలు, [[మాల్దీవులు]]కి తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. [[రాజేంద్ర చోళ]] ఉత్తర భారత దేశం మీద విజయ యాత్ర చేసి [[పాటలీపుత్రం]]ని పరిపాలిస్తున్న పాల రాజు మహిపాలుడిని జయించాడు. తరువాత "మలయా ద్వీపసమూహం" (''మలయ్ ఆర్కిపెలగో'') వరకు కూడా చోళ రాజులు జైత్ర యాత్రలు జరిపారు. 12 వ శతాబ్ధంకి [[పాండ్య రాజులు]], 13వ శతాబ్ధానికి [[హోయసల సామ్రాజ్యం|హోయసల రాజులు]] వారి వారి సామ్రాజ్యాలు స్థాపించడంతో చోళుల ఆధిపత్యం క్షీణించింది.
 
== రాజరాజ చోళుడు ==
రాజరాజ చోళుడు ప్రముఖ చోళరాజులలో ఒకడు. స్థానిక స్వపరిపాలనకు సంబంధించి అనేక సంస్కరణలు చేశాడు. [[తంజావూరు]]లో గొప్ప శివాలయాన్ని నిర్మించినది ఇతడే.
 
పంక్తి 91:
[[fi:Chola]]
[[fr:Chola]]
[[hu:Csola-dinasztia]]
[[id:Dinasti Chola]]
[[it:Chola]]
"https://te.wikipedia.org/wiki/చోళ_సామ్రాజ్యం" నుండి వెలికితీశారు