ఎక్స్ఎఫ్‌సిఇ(Xfce): కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.4) (యంత్రము మార్పులు చేస్తున్నది: fa:اکس‌اف‌سی‌ئی
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: ml:എക്സ്എഫ്സിഇ; పైపై మార్పులు
పంక్తి 1:
{{Infobox Software
| name = ఎక్స్ఎఫ్‌సియి
| logo = [[Imageదస్త్రం:Xfce logo.svg|150px]]
| screenshot = [[Imageదస్త్రం:Xfce-4.4.png|300px]]
| caption = Xfce 4.4 డెస్కుటాప్.
| latest_release_version = 4.8.0
పంక్తి 17:
ప్రస్తుత రూపాంతరం 4.8, మాడ్యులర్ మరియు పునరుపయోగించదగినది. ఇది వేరువేరు కూర్చబడిన అంశాలు అన్నీ కలిసి పూర్తిగా పనిచేసే ఒక డెస్కుటాప్ పర్యావరణాన్ని సమకూర్చుతుంది, కానీ ఇది వాడుకరి ఇష్టపడే వ్యక్తిగత పని వాతావరణం సృష్టించడానికి ఉపభాగాలుగా ఎంచుకోవచ్చును. నిరాడంబర హార్డువేర్ పై ఒక ఆధునిక డెస్కుటాప్ పర్యావరణం నడుపుటకు ఎక్స్ ఎఫ్ సియిని ప్రధానంగా ఉపయోగిస్తారు.
 
ఇది [[GTK+|జిటికె ప్లస్]] 2 ఉపకరణసామాగ్రి పై ([[GNOME|నోమ్]] వలె) ఆధారపడింది. ఇది Xfwm విండో నిర్వాహకాన్ని వినియోగిస్తుంది. దీని స్వరూపణం పూర్తిగా మౌసుతో నడుస్తుంది, మరియు స్వరూపణ ఫైళ్లు సాధారణ వాడుకరి నుండి దాచబడతాయి.
 
పండోరా హేండ్ హెల్డ్ గేమింగ్ వ్యవస్థ నందు ఉన్న గ్రాఫికల్ వాడుకరి అంతరవర్తులలో ఒకటిగా ఎక్స్ఎఫ్‌సియి చేర్చబడింది.
పంక్తి 40:
 
[[en:Xfce]]
[[ml:എക്സ്എഫ്സിഇ]]
[[ar:إكس إف سي إي]]
[[ast:Xfce]]
"https://te.wikipedia.org/wiki/ఎక్స్ఎఫ్‌సిఇ(Xfce)" నుండి వెలికితీశారు