చంద్ర గ్రహణం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: lb:Mounddäischtert
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: xmf:თუთაშ გეუკუმელაფა; పైపై మార్పులు
పంక్తి 18:
 
== కొన్ని విశేషాలు ==
చంద్రగ్రహణమేర్పడే పరిస్థితిలో భూమిపైనున్నవారికి చంద్రగ్రహణం కనబడితే, అదే సమయంలో చంద్రుడిపైనుండి వీక్షిస్తే? [[సూర్యగ్రహణం]] కనబడుతుంది.సూర్యగ్రహణానికి చంద్ర గ్రహణానికి ఉన్న తేడా ఏమిటంటే, చంద్ర గ్రహణం నాడు చంద్రుడు కనపడనట్లే సూర్య గ్రహణం నాడు, సూర్యుడు కనపడడు. ఇది చంద్రుడు, సూర్యుడు మరియు భూమి మధ్యలోనుంచి ప్రయాణిస్తున్నపుడు ఏర్పడుతుంది.సూర్యగ్రహణం వలే కాకుండా చంద్ర గ్రహణాన్ని వీక్షించడం వలన కళ్ళకు ఎటువంటి హానీ జరగదు.రక్షణ కోసం ఎటువంటి [[కళ్ళజోడు]] అవసరం లేదు. [[టెలిస్కోప్]] కూడా అవసరం లేదు. కేవలం రెండు కళ్ళతో కూడా వీక్షించవచ్చు. కాకపోతే దూరదృశ్యాలను చూడడానికి ఉపయోగించే [[బైనాక్యులర్స్]] ను వాడితే చంద్ర గ్రహణాన్ని మరింత స్పష్టంగా వీక్షించవచ్చు. చంద్ర గ్రహణం సమయంలో గర్భవతులు బయట తిరిగితే కడుపులో శిశువుకు హాని జరుగుతుందని, ఏమీ తినకూడదని, గోళ్ళు గిల్లుకోకూడదని, ఏమీ తినకూడదని పూర్వం నుండీ భారత దేశంలో మూడ నమ్మకం ఉంది.
 
== రకాలు ==
పంక్తి 103:
[[ur:چاند گرہن]]
[[vi:Nguyệt thực]]
[[xmf:თუთაშ გეუკუმელაფა]]
[[zh:月食]]
[[zh-yue:月食]]
"https://te.wikipedia.org/wiki/చంద్ర_గ్రహణం" నుండి వెలికితీశారు