రెడ్డి రాజవంశం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
రెడ్డి రాజులు ప్రధానంగా కొండవీడు, రాజమంహేద్రవరం లను రాజధానులుగా చేసుకుని తీరాంధ్ర దేశాన్ని పరిపాలించారు.
{{copyviocore|url=http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=2211&Categoryid=13&subcatid=0}}
కొండవీడు రెడ్డిరాజుల రాజధాని. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా [[కొండవీడు]] గ్రామంలో ఉన్న కోటను కొండవీటి కోట అంటారు. దీనికి చారిత్రకంగా చాలా ప్రాముఖ్యత ఉంది. 13వ శతాబ్దంలో ఒరిస్సా రాజులు ఈ కోట నిర్మాణం చేపట్టారని చెప్తారు. ఈ ప్రాంతాన్ని రెడ్డి రాజులు 1328 నుంచి 1428 వరకు పరిపాలించారు. కొండవీటి కోటలో ప్రధానమైన కోటతో పాటు మరో రెండు కోటలు కూడా ఉన్నాయి. రెడ్డి రాజులలో మొదటివాడైన ప్రోలయ వేమారెడ్డి ముందుగా ప్రధానకోటను నిర్మించారని చరిత్రకారులు భావిస్తున్నారు. 1353 వరకు కొండవీటి ప్రాంతాన్ని పాలించిన ప్రోలయ వేమారెడ్డి రాజ్యరక్షణ వ్యవస్థను బలోపేతం చేయటానికి అనేక కోటలు నిర్మించాడు. ఆ కోటల్లో ఒకటి కొండవీటి కోట. ఆయన రాజధానిని అద్దంకి నుంచి కొండవీటికి మార్చారు.
 
రెడ్డి రాజ్యస్థాపకుడు ప్రోలయ వేమారెడ్డి. రెడ్డి రాజులు మొత్తం తొమ్మిది మంది వీరిలో కొండవీటి రెడ్డి రాజులు ఆరుగురు, రాజమహేంద్రవరం రెడ్డి రాజులు ముగ్గురు.
సుమారు వేయి అడుగులకు పైగా ఎత్తులో ఉన్న ఈ కోట ఆ ప్రాంతంలో కెల్లా దృఢమైనది. కోట లోపల 21 రకాల నిర్మాణాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ కోటలోకి వెళ్లటానికి రెండు ప్రధాన ద్వారాలు ఉంటాయి. వాటిలో ఒకటి కోలపల్లి దర్వాజా, మరొకటి నాదెండ్ల దర్వాజా. ప్రవేశ ద్వారాన్ని గ్రానైట్ రాళ్లతో మూడంతస్తులుగా నిర్మించారు. ఈ కోటలో నివసించే వారికి మూడు ముఖ్యమైన చెరువుల ద్వారా నీటి సరఫరా జరిగేది. అవి ముత్యాలమ్మ చెరువు, పుట్టలమ్మ చెరువు, వేదుల్ల చెరువు.
==కొండవీటి రెడ్డిరాజులు==
ప్రోలయ వేమారెడ్డి 1325 నుంచి 1353 వరకు
 
అనపోతారెడ్డి 1353 నుంచి 1364 వరకు
కోటకు వెళ్లే దారిలో కొత్తపాలెం (గతంలో పుట్టకోట) అనే ప్రాంతంలో రాజభవనాలకు ఇతర అధికారుల భవనాలకు రక్షణ వలయం ఉండేది.
 
అనవేమారెడ్డి 1364 నుంచి 1386 వరకు
1458 ప్రాంతంలో బహమనీ సుల్తానులు ఈ కోటను కొల్లగొట్టారు. విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఈ కోటని 1516లో స్వాధీనం చేసుకున్నారు. గోల్కొండ సుల్తానులు ఈ కోటను ఆక్రమించుకోవటానికి 1531, 1536, 1579లలో యుద్ధాలు చేశారు.
 
కుమార గిరిరెడ్డి 1386 నుంచి 1402 వరకు
చివరకు 1579లో సుల్తాన్ కులీకుతుబ్‌షా ఈ కోటని స్వాధీనపర్చుకున్నాడు. ఈ కోటకి ముర్తుజా నగర్ అని పేరు పెట్టారు. ఇది 1752లో ఫ్రెంచ్ వారి అధీనంలోకి వచ్చింది. ఆ తరవాత ఈ కోట 1788లో బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చేతుల్లోకి వెళ్లింది. బ్రిటిష్ వారు ఈ కోటని 19 శతాబ్దపు ప్రారంభంలో విడిచిపెట్టారు. ఇది ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. దీనిని కాపాడుకోవటానికి ప్రభుత్వం, ఇతర సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.
 
===ఇవి కూడా చూడండి===
పెదకోమటి వేమారెడ్డి 1402 నుంచి 1420 వరకు
 
రాచవేమారెడ్డి 1420 నుంచి 1424 వరకు
 
==రాజమహేంద్రవరం రెడ్డిరాజులు==
కాటయ వేమారెడ్డి 1402 నుంచి 1420
 
వేమారెడ్డి 1417 నుంచి 1427 వరకు
 
వీరభద్రరెడ్డి 1427 నుంచి 1447 వరకు
 
==రెడ్డి రాజులు నిర్మించిన కోట నిర్మాణ శైలి==
 
==రెడ్డి రాజుల రచనలు, బిరుదులు==
సర్వజ్ఞచక్రవర్తి బిరుదుగల పెదకోమటి వేమారెడ్డి సాహిత్య చింతామణి, సంగీత చింతామణి, శృంగార దీపిక అను గ్రంధాలను రచించాడు.
 
వసంత రాజీయం గ్రంధాన్ని రచించిన కుమారగిరిరెడ్డికి కర్పూర వసంతరాయలు అనే బిరుదు కలదు.
 
==రెడ్డి రాజుల ఆస్థానంలోని కవులు, వారు రచించిన గ్రంధాలు==
పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలోని విన్నకోట పెద్దన్న కావ్యాలంకార చూడామణిని, వామనబట్ట బాణుడు వేమభూపాలీయమును,
 
శ్రీనాథుడు పల్నాటి వీరచరితము, హరవిలాసము, శృంగారనైషధం, కాశీఖండం, తిక్కన మహాభారతంలోని 15 పర్వాలు రచించారు.
 
ప్రోలయవేమారెడ్డి ఆస్థానంలోని ఎర్రాప్రగడ ఆంధ్రమహాభారతంలోని నన్నయ విడిచిన పర్వాన్ని పూర్తిచేసాడు.
 
కుమారగిరిరెడ్డి ఆస్థానంలోని బమ్మెర పోతన ఆంధ్రమహాభాగవతం మరియు భోగినీ దండకమును రచించాడు.
 
 
==రెడ్డిరాజుల కాలం నాటి భాషా సంస్కృతి==
 
===ఇవి కూడా చూడండి===
[[కొండవీడు]]
 
==బయటి లింకులు==
===మూలాలు===
*[http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=2211&Categoryid=13&subcatid=0 కొండవీడు రెడ్డిరాజుల రాజధాని]
"https://te.wikipedia.org/wiki/రెడ్డి_రాజవంశం" నుండి వెలికితీశారు