యుఎస్‌బి ఫ్లాష్ డ్రైవ్ (USB Flash Drive): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
USB Flash Drive [[Image:Kingston_DataTraveler_110_8GB_USB_flash_drive.jpg|thumb|right|యుఎస్బి ఫ్లాష్ డ్రైవ్]]
యుఎస్‌బి ఫ్లాష్ డ్రైవ్ (USB Flash Drive) కంప్యూటర్లో వాడే దత్తాంశాన్ని భద్రపరుచు పరికరము. దీని పరిమాణము 64 మెగా బైట్స్ నుండి కొన్ని గిగా బైట్స్ లో వుంటుంది. దీని ద్వారా మనకు కావాల్సిన సమాచారాన్ని భద్రపరచుకొని వ్యక్రిగతంగా వేరొక చోటికి తీసుకొనివెళ్లడానికి, ఇతర కంప్యూటర్ లతో వాడటానికి అనుకూలమైనది.