శల్యుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి r2.7.3) (యంత్రము మార్పులు చేస్తున్నది: ta:சல்லியன்; పైపై మార్పులు
పంక్తి 1:
[[Imageదస్త్రం:Salya-kl.jpg|thumb|150px|ఎడమ|జావా జానపద ప్రదర్శనలో శల్యుడు]]
[[Fileదస్త్రం:Uttar slain2.jpg|thumb|ఉత్తర కుమారుడ్ని చంపుతున్న శల్యుడు.]]
[[మహాభారతం]]లో '''శల్యుడు''' మాద్ర రాజ్యానికి రాజు. ఇతను [[మాద్రి]]కి సోదరుడు. మాద్రి [[నకులుడు]] మరియు [[సహదేవుడు|సహదేవులకు]] తల్లి. ఆలా అతను నకులుడు మరియు సహదేవులకు మేనమామ. పాండవులు ఇతనియందు ప్రేమ కలిగి ఉండేవారు. శల్యుడు యుక్త వయసులో ఉన్నప్పుడు [[కుంతి]]ని పెళ్లి చేసుకొనుటకు రాజులతో పోటీపడి విఫలుడయ్యాడు. మాద్రి కూడా [[పాండురాజు]]నే పెళ్లి చేసుకున్నది. శల్యుడు మంచి విలుకాడు మరియు యుద్ద వీరుడు.
 
పంక్తి 6:
 
శల్యుడు ఇష్టం లేకున్నను కౌరవుల తరపున యుద్ధము చేసెను. శల్యుడు కర్ణునికి [[అర్జునుడు|అర్జునునితో]] యుద్ధము చేయునపుడు రధసారధిగా పనిచేసెను. ఆ సమయమున శల్యుడు అర్జునుని అదేపనిగా పొగడుతూ కర్ణుని విమర్శిస్తూ ఉండెను. శల్యుడు కర్ణుని మరణం తరువాత యుద్ధమున చివరి రోజున (పదునెనిమిదవ రోజు) కౌరవ సైన్యాన్ని అధిపతియై నడిపించెను. యుద్ధమున యధిష్టురుడు శల్యుని చంపెను.
{{మహాభారతం}}
 
 
[[వర్గం:మహాభారతం]]
[[వర్గం:పురాణ పాత్రలు]]
 
{{మహాభారతం}}
 
[[en:Shalya]]
[[ta:சாலியன்சல்லியன்]]
[[ml:ശല്യർ]]
[[gu:શલ્ય]]
"https://te.wikipedia.org/wiki/శల్యుడు" నుండి వెలికితీశారు